రావుపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రావుపల్లి లేదా రావిపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం గరుగుబిల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,978
 - పురుషులు 1,531
 - స్త్రీలు 1,447
 - గృహాల సంఖ్య 767
పిన్ కోడ్ 535 463
ఎస్.టి.డి కోడ్

రావుపల్లి లేదా రావిపల్లి విజయనగరం జిల్లా, గరుగుబిల్లి మండలానికి చెందిన గ్రామము.[1].

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

రావుపల్లి వ్యవసాయపరంగా ఆదర్శ గ్రామము. ఈ గ్రామపు దేవత గత్తాలమ్మ. ఈ తల్లి గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నది.

రావిపల్లి చదువులకు నిలయము. 1900 సంవత్సరం నాటి ఉమా రామలింగేశ్వర ఆలయము ఈ గ్రామములో తెలగ వీధిలో ఉంది. ఆలయమునకు ఎదురుగా పెద్ద కోనేరు ఉంది.

డాక్టర్ జి.సూర్యప్రకాశ్ ఈ గ్రామానికి చెందిన సుప్రసిద్ధ గుండె వ్యాధి నిపుణులు.

గ్రామములో సున్నపు చెరువు, బొతువాని చెరువు, ఛిన్తల చెరువు, అల్లువాని చెరువు, బొగి చెరువులు అదనపు అన్దాన్ని ఇఛ్ఛాయి.ఈ గ్రామములో సుమరుగా ముప్పయ్ మన్ది వరకు విదేశాలలో సాన్కెతిక నిపునులుగా పనిఛెసస్తు గ్రామాబివ్రుద్దికి థొత్ప్దుతున్నరు. గ్రామప్రజలె అబివ్రుద్ది చెయబద్ద బొతువాని చెరువులో స్నానమ్ చెసి గత్తుమీద ఉన్న శ్రీ సాయి మన్దిరానిని దర్సిస్తారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,978 - పురుషుల సంఖ్య 1,531 - స్త్రీల సంఖ్య 1,447 - గృహాల సంఖ్య 767

మూలాలు[మార్చు]