లీడర్ (1995 సినిమా)
స్వరూపం
లీడర్ (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.ఎన్.రామచంద్రరావు |
---|---|
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | శ్రీ గాయత్రి కళాచిత్ర |
భాష | తెలుగు |
లీడర్ 1995 ఫిబ్రవరి 16న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ గాయత్రి కళాచిత్ర బ్యానర్ కింద ఎన్.కృష్ణవేణి,ఎస్.పద్మనాభ రెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- కృష్ణంరాజు
- సుమన్
- ప్రియా రామన్
- భారతి
- నర్రా వెంకటేశ్వరరావు
- తోటపల్లి మధు
- దేవన్
- కె.వి.యం.రెడ్డి
- బాబూమోహన్
- సుత్తివేలు
- గుండు హనుమంతరావు
- చిట్టిబాబు
- పి.జె.శర్మ
- అశోక్ కుమార్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- ఐరన్ లెగ్ శాస్త్రి
- సిల్క్ స్మిత
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే : నేతాజీ
- మాటలు: ఎం.వి.యస్.హరనాథరావు
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల, వడ్డేపల్లి కృష్ణ
- నేపథ్య గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
- కళ: శ్రీనివాసరాజు
మూలాలు
[మార్చు]- ↑ "Leader (1995)". Indiancine.ma. Retrieved 2021-04-01.