వన్ బై టూ
స్వరూపం
(వన్ బై టు నుండి దారిమార్పు చెందింది)
| వన్ బై టూ (1993 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | తమ్మారెడ్డి భరద్వాజ |
| కథ | జనార్ధన మహర్షి |
| తారాగణం | శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి, సూర్యకాంతం |
| సంగీతం | విద్యాసాగర్ |
| నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, మనో |
| గీతరచన | సిరివెన్నెల, వెన్నెలకంటి, భువనచంద్ర |
| సంభాషణలు | తనికెళ్ళ భరణి |
| కూర్పు | కె.రమేష్ |
| భాష | తెలుగు |
వన్ బై టూ 1993 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రానికి తమ్మారెడ్డి భరద్వాజ దర్శకుడు. ఈ హాస్య ప్రధాన చిత్రంలో శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి హీరోలుగా నటించారు. ఈ చిత్రంలో సూర్యకాంతం వీళ్ళ బామ్మగా నటించింది.
నటీనటులు
[మార్చు]- శ్రీకాంత్ _ బాలాజీ
- నిరోషా
- బాబు మోహన్ _ బబ్లూ
- బెనర్జీ
- తనికెళ్ళ భరణి
- బ్రహ్మానందం
- జె. డి. చక్రవర్తి _ బాబ్జీ
- నగేష్
- రాళ్ళపల్లి
- శ్రీలక్ష్మి
- ఎ.వి.యస్.సుబ్రహ్మణ్యం
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- బేతా సుధాకర్ _ అబ్బులు
- సూర్యకాంతం _ బామ్మ
- సుత్తివేలు
- వై. విజయ.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: శివనాగేశ్వరరావు
- చిత్రానువాదం: శివనాగేశ్వరరావు
- కథ: జనార్ధన మహర్షి
- సంగీతం: విద్యాసాగర్
- సంభాషణలు: తనికెళ్ళ భరణి
- గీత రచయితలు: భువనచంద్ర చెంబోలు( సిరివెన్నెల) సీతారామశాస్త్రి, వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
- నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, మనో, సాహుల్, రాధిక, మిన్మిని
- ఛాయా గ్రహణం: బి.ఎన్.రావు
- కూర్పు: కె.రమేష్
- నిర్మాత: తమ్మారెడ్డి భరద్వాజ
- నిర్మాణ సంస్థ:
- విడుదల:10:12:1993.