Jump to content

వలసపల్లి

వికీపీడియా నుండి
వలసపల్లి
—  రెవెన్యూ గ్రామం  —
వలసపల్లి వద్ద తమ్మిలేరు వాగు
వలసపల్లి వద్ద తమ్మిలేరు వాగు
వలసపల్లి వద్ద తమ్మిలేరు వాగు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా పటం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా పటం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా పటం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ముసునూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521213
ఎస్.టి.డి కోడ్ 08656

వలసపల్లి, కృష్ణా జిల్లా, ముసునూరు మండలానికి చెందిన గ్రామం.

గ్రామ భౌగోళికం

[మార్చు]

ఇది సముద్రమట్టానికి 16 మీ.ఎత్తులో ఉంది

సమీప గ్రామాలు

[మార్చు]

యెల్లాపురం 3 కి.మీ, ముసునూరు 5 కి.మీ, చెక్కపల్లి 7 కి.మీ, లోపుడి 7 కి.మీ, చింతపల్లి 7 కి.మీ.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

ధర్మాజిగూడెం, విజయవాడ నుండి రోడ్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 61 కి.మీ.దూరంలో ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, గుల్లపూడి

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

[మార్చు]

ఈ గ్రామం లోని పంటలకు సాగునీరు యెక్కువగ భూగర్భ జలాల పై, కాలువ జలాలపై ఆధారపడి ఉంది. ఈ గ్రామానికి తూర్పు వైపున తమ్మిలేరు కాలువ ప్రవహిస్తూ ఉంది.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో కొండపల్లి యాకోబు ఉపసర్పంచిగా ఎన్నికైనాడు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

ఒక రామాలయము, సుందర అభయ హనుమాన్ ఆలయము, నాగరాజ ఆలయము, 2 చర్చిలు ఉన్నాయి.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

ఈ గ్రామంలో యెక్కువగ పత్తి, మిరప సాగు, వరి సాగుబడి జరుగుతుంది.

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు

[మార్చు]

వలసపల్లి ఒక అందమైన, ప్రశాంతమైన వాతావరణం గల గ్రామం. సుమారు2500 మంది జనాభా గల ఈ పంచాయితి చుట్టుప్రక్కల గ్రామాలతొ పాటు అభివృద్ధిలో ఉన్న సుందర గ్రామం. ఇక్కడ అన్ని రకాల కులాల, మతాల వారు కలిసి మెలిసి నివసిస్తున్నారు. ఇక్కడ కమ్మ, విశ్వబ్రాహ్మణులు, రజకులు, హరిజనులు, ముస్లింలు, యాదవులు, మాదిగ ఇలా అన్ని రకాల కులాలకు చెందినవారు ఉన్నారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వలసపల్లి&oldid=4130450" నుండి వెలికితీశారు