వాడుకరి:Veera.sj/sandbox/నిర్వహణ శబ్దకోశము
స్వరూపం
A
[మార్చు]- Advertising = వ్యాపార ప్రకటన
- Advertising, Internet as a medium = ఇంటర్నెట్ మాధ్యమంగా వ్యాపార ప్రకటనలు
- Attitudes = ధోరణి
- Acquisitions = వ్యాపార స్వాధినాలు
- Ansoff's growth vector
B
[మార్చు]- BCG Model = BCG నమూనా
- Business Environment = వ్యాపార పర్యావరణం
- Behavior = ప్రవర్తన
- Binomial Distribution
- Branding
- Branding, Internet as a medium
- Business Opportunity and its Identification = వ్యాపార అవకాశం, గుర్తింపు
- Business Plan Preparation = వ్యాపార ప్రణాళిక తయారీ
C
[మార్చు]- Capital Budgeting
- Capital Structure
- Change = మార్పు
- Change Management = మార్పు నిర్వహణ
- Channel Management
- Conflict =
- Conflict Management
- Communication = భావవ్యక్తీకరణ, భావప్రకటన
- Competency = యోగ్యత
- Competitive Advantage of Nations =
- Competitive Strategy = పోటీతత్వ వ్యూహం
- Competitor Analysis = పోటీదారుని విశ్లేషణ
- Corporate Governance and Ethics =
- Corporate Strategy =
- Correlation =
- Consumer Markets = వినియోగదారుని విపణి
- Cost of capital
- Cost-output relations
- Customer Relation Management = వినియోగదారుల సంబంధాల నిర్వహణ
D
[మార్చు]- Decision Theory = నిర్ణయ సిద్ధాంతం
- Decline = క్షీణత
- Demand Analysis = గిరాకీ విశ్లేషణ
- Demand Forecasting = గిరాకీ దీర్ఘదృష్టి
- Demand Forecasting for operations = కార్యకలాపాలకై గిరాకీ దీర్ఘదృష్టి
- Dispute resolution = వివాద పరిష్కారం
- Dividend policy
- Duality = ద్వంద్వం
E
[మార్చు]- Ecological Consciousness =
- Entrepreneurship = వ్యవస్థాపకత
- Environmental Ethics
- Ethical Pressure on Individual in Organisations = సంస్థలలో వ్యక్తి పై నైతికత యొక్క ఒత్తిడి
- Ethics in Management System = నిర్వహణా వ్యవస్థలో నైతిక విలువలు
- Ethical Issues and Analysis in Management = నిర్వహణలో నైతిక సమస్యలు మరియు వాటి విశ్లేషణ
- Exit policy = నిష్క్రమణ విధానం
- Exponential Distribution =
F
[మార్చు]- Facility Location
- Financing Instruments
- Financial Management
- Fragmentation
G
[మార్చు]- Gender Issues = లింగ వివక్ష సమస్యలు
- Global Entry Strategies
- Globalization of Financial System and Services = ఆర్థిక వ్యవస్థ మరియు సేవల గ్లోబలీకరణ
- Grievance Management = ఫిర్యాదు నిర్వహణ
- Group = సమూహము
- Growth Plan = ఎదుగుదల ప్రణాళిక
- Group Behavior = సమూహ స్వభావము
- Group Dynamics = సమూహ గతిశీలాలు
H
[మార్చు]- Human Resource = మానవ వనరులు
- Human Resource Planning = మానవ వనరుల ప్రణాళిక
- Human Resources Management = మానవ వనరుల నిర్వహణ
I
[మార్చు]- Induction
- Industrial Markets = పారిశ్రామిక విపణులు
- Industry Analysis = పరిశ్రమల విశ్లేషణ
- Information Systems = సమాచార వ్యవస్థలు
- Infrastructure - Management and Policy = అవస్థాపన - నిర్వహణ మరియు విధానం
- Individual Behavioral Personality = వ్యక్తిగత ప్రవర్తనా వ్యక్తిత్వం
- Industrial Relations = పారిశ్రామిక సంబంధాలు
- Innovation = ఆవిష్కరణ
- Inter-personal process = అంతర్వ్యక్తిత్వ ప్రక్రియ
- Intrapreneurship (Organisational Entrepreneurship) = సంస్థాగత అంతర్గత వ్యవస్థాపకత
- Inventory Control =
- Internet and Internet-based applications = అంతర్జాలం మరియు అంతర్జాల ఆధారిత అనువర్తనాలు
J
[మార్చు]- Job Analysis = ఉద్యోగ విశ్లేషణ
- Job Description = ఉద్యోగ వివరణ
- Job Evaluation = ఉద్యోగ మూల్యాంకనం
L
[మార్చు]- Labor Welfare = కార్మిక సంక్షేమం
- Layout Planning
- Layout Analysis
- Leadership = నాయకత్వం
- Learning = అభ్యాసం
- Linear Programming
M
[మార్చు]- Macroeconomics = స్థూల ఆర్థికశాస్త్రం
- Management = నిర్వహణ
- Managerial Economics = నిర్వాహక ఆర్థికశాస్త్రం
- Managing Cultural Diversity = సాంస్కృతిక వైవిధ్యత నిర్వహణ
- Managing International Business = అంతర్జాతీయ వ్యాపార నిర్వహణ
- Marketing = విపణీకరణ
- Marketing, New Issues = విపణీకరణ లో నూతన సమస్యలు
- Market Development, Internet as a medium = అంతర్జాలం మాధ్యమంగా విపణుల అభివృద్ధి
- Marketing Effort, Evalution and Control = విపణీకరణ కృషి, మూల్యాంకనం మరియు నియంత్రణ
- Marketing Environment = విపణీకరణ పర్యావరణం
- Marketing Environment Scanning =
- Marketing Information Systems = విపణీకరణ సమాచార వ్యవస్థలు
- Marketing Medium, Internet as a medium = అంతర్జాలం మాధ్యమంగా విపణీకరణ మాధ్యమం
- Marketing of Services = సేవల విపణీకరణ
- Marketing Research = విపణీకరణ పరిశోధన
- Market Segmentation = విపణి ఖండీభవనము
- Market Structures = విపణి నిర్మాణం
- Markov Analysis = మార్కోవ్ విశ్లేషణ
- Maturity = పరిపక్వత
- Mergers and acquisitions = విలీనాలు మరియు స్వాధీనాలు
- MIS and Decision Making = నిర్వహణా సమాచార వ్యవస్థలు మరియు నిర్ణయాత్మకత
- Motivation = ప్రేరణ
N
[మార్చు]- National Income Concepts = జాతీయ ఆదాయపు అంశాలు
- New Product Development = నూతన ఉత్పత్తి యొక్క అభివృద్ధి
- Normal Distribution
O
[మార్చు]- Operations Research = కార్యకలాపాల పరిశోధన
- Organisation = సంస్థ
- Organisational Behavior = సంస్థాగత ప్రవర్తన
- Organisational Design =
- Organisational Development = సంస్థాగత అభివృద్ధి
- Organisational Structure = సంస్థాగత నిర్మాణం
- Classical Theory = ప్రాచీన సంస్థాగత సిద్ధాంతం
- Neo-classical Theory = మధ్యమ సంస్థాగత సిద్ధాంతం
- Modern Theory = ఆధునిక సంస్థాగత సిద్ధాంతం
P
[మార్చు]- Packaging
- Perception = అవగాహన
- Performance Appraisal = పనితీరు ముదింపు
- Performance Evaluation = పనితీరు విశ్లేషణ
- Personal Framework for Ethical Choices =
- Personality = వ్యక్తిత్వం
- Personal Selling
- PERT/CPM
- Poisson Distribution
- Porter's Generic Strategies = పోర్టర్ యొక్క సాధారణ వ్యూహాలు
- Position = స్థాయి
- Potential Assessment = సంభావ్యత అంచనా
- Pricing Methods = ధర నిర్ణయ పద్ధతులు
- Pricing Strategies = ధర నిర్ణయ వ్యూహాలు
- Pricing Theories = ధర నిర్ణయ సిద్ధాంతాలు
- Probability Distribution
- Probability Theory
- Product Decision = ఉత్పాదన నిర్ణయాత్మకత
- Product Life Cycle = ఉత్పాదన జీవిత చక్రం
- Product Mix =
- Product Mix, Determinants
- Production Control = ఉత్పత్తి నియంత్రణ
- Production Function
- Production Management = ఉత్పత్తి నిర్వహణ
- Production Planning = ఉత్పత్తి ప్రణాళిక
- Production Process = ఉత్పత్తి ప్రక్రియ
- Production Process Analysis = ఉత్పత్తి ప్రక్రియ విశ్లేషణ
- Production Scheduling =
- Promotion
- Promotion Decisions =
- Promotion Mix
Q
[మార్చు]- Queuing Theory
R
[మార్చు]- Rehabilitation of Sick Enterprises =
- Regression Analysis
- Retailing, Internet as a medium =
- Risk Analysis
- Role = పాత్ర
- RTP
S
[మార్చు]- Samples
- Large Samples
- Small Samples
- Sampling Distribution
- Sampling Theory
- Selection
- Sensitivity Analysis
- Sickness in Small Enterprise
- Skill = నైపుణ్యం
- Small Business = చిన్న వ్యాపార స్థాపనలు
- Small Enterprise Management = చిన్న పరిశ్రమల నిర్వహణ
- Social Responsibilities of Business = వ్యాపారం యొక్క సాంఘిక బాధ్యతలు
- Social Security Measures = సాంఘిక భద్రతా చర్యలు
- Statistical Quality Control = గణాంక నాణ్యతా నియంత్రణ
- Strategic dimensions and Group Mapping = వ్యూహాత్మక పరిమాణాలు మరియు సమూహ అనుసంధానం
- Strategies in Industry Evaluation = పారిశ్రామిక విశ్లేషణా వ్యూహాలు
- Strategy Formulation and it's components = వ్యూహ సూత్రీకరణ
- System Analysis and Design = వ్యవస్థ విశ్లేషణ మరియు నిర్మాణం
T
[మార్చు]- Targeting = లక్ష్యం
- Tests
- t Tests
- f Tests
- z Tests
- Chi-square tests
- Technology issues and Data Processing in Organizations = సంస్థల డేటా ప్రాసెసింగ్ లో సాంకేతిక సమస్యలు
- Test of Hypothesis
- Time and Motion Study = సమయ మరియు గతి అధ్యయనం
- Trade Unions
- Training = శిక్షణ
- Training and Development = శిక్షణ మరియు అభివృద్ధి
- Transnationalization of World's economy
- Transportation Model =
- Trends in Information Technology = సమాచార సాంకేతికత లో ధోరణులు
U
[మార్చు]- Use of computers in Managerial Applications = నిర్వాహక అనువర్తనాలలో కంప్యూటర్ల వినియోగం
V
[మార్చు]- Valuation Concepts
- Valuation of Securities
- Value Based Organisations
- Values
- Vertical Marketing Systems
W
[మార్చు]- Wage Determination = వేతన నిర్ణయం
- Work Measurement = కార్య కొలత
- WTO = ప్రపంచ వాణిజ్య సంస్థ