వాడుకరి చర్చ:గాయత్రి వాడవల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాయత్రి వాడవల్లి గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

గాయత్రి వాడవల్లి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (Nrgullapalli) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 15:50, 6 మార్ఛి 2018 (UTC)

ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 15


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Nrgullapalli (చర్చ) 15:50, 6 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం

[మార్చు]
  • గాయత్రిగారూ ! తెలుగు వికీపీడియాలో చేరినందుకు ధన్యవాదాలు. తెలుగు వికీపీడియాలో మీ సేవలు ఆరంభించండి. మీకు అవసరమైన సహాయ సంప్రదింపులకు నా చర్చాపేజీలో చర్చించగలరు. మీకు సహకరించడానికి నేను సిద్ధంగా ఉంటాను.T.sujatha (చర్చ) 14:09, 6 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
    • విజయ లక్ష్మి గాయత్రి గారికి, తెలుగు వికీపీడియాలో చేరి మంచి రచనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు వ్రాసిన ఏంజెల్స్ అండ్ డెమన్స్ వ్యాసం బాగుంది. వ్రాస అభివృద్ధిలో ఏవైనా సమస్యలు, సందేహాలు వస్తే మీకు సహాయానికై అభ్యర్థించండి. వెంటనే సహాయపడగలము. ధన్యవాదాలు. మీ కృషిని కొనసాగించి విజ్ఞాన సర్వస్వము అభివృద్ధిలో మరింత సేవలనందిస్తారని మా ఆకాంక్ష.--కె.వెంకటరమణచర్చ 15:58, 10 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఏంజెల్స్ అండ్ డెమన్స్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

ఏంజెల్స్ అండ్ డెమన్స్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మొలక. లింకులు లేవు. దీనిని సృష్టించే వాడుకరి గానీ, లేదా ఇతర వాడుకరి గానీ ఒక వారం రోజులలో విస్తరించనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఏంజెల్స్ అండ్ డెమన్స్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➠ కె.వెంకటరమణచర్చ 14:36, 2 మే 2021 (UTC) ➠ కె.వెంకటరమణచర్చ 14:36, 2 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]