వాడుకరి చర్చ:వసంత లక్ష్మి పి.
వసంత లక్ష్మి పి. గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Palagiri (చర్చ) 05:32, 2 మే 2017 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
మీకు వికీపీడియా అసలు అర్థం కావట్లేదా? చాలా వరకు విషయాలు కుడివైపున ఉన్న సహాయము లింకు ద్వారా లభ్యమవుతాయి. ఇంకొన్ని వికీపీడియా:ప్రశ్నలు లింకు ద్వారా లభ్యమవుతాయి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Palagiri (చర్చ) 05:32, 2 మే 2017 (UTC)
స్వాగతం
[మార్చు]వసంత లక్ష్మి గారూ,
ఫేస్ బుక్ లో నా ఆహ్వానాన్ని మన్నించి తెవికీలో ఖాతా సృష్టించుకున్నందుకు ధన్యవాదాలు, అభినందనలు. తెలుగు వికీపీడియాలో చక్కని అంశాలపై మీరు రచనలు చేస్తారని, భవిష్యత్తులో మనం తెలుగు వికీపీడియన్లుగా ఇక్కడ చక్కని సమాచారంతో ఓ విజ్ఞాన ప్రపంచాన్ని సృష్టించడంలో మళ్ళీ మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నాను. ఈలోగా మీకే సందేహాలు ఉన్నా నా చర్చ పేజీలోకి వచ్చి విషయాన్ని చేర్చు అని పైన ఉండే ఓ బటన్ నొక్కి రాయొచ్చు, లేదా ఫేస్ బుక్ లో కూడా మాట్లాడొచ్చు అనుకోండి. ఇప్పటికి ఉంటాను.
మర్చేపోయానండోయ్... ఇదిగో ఈ మాయాబజార్ కు ప్రేమతో తెవికీ అన్న ప్రాజెక్టు పేజీ దగ్గరకి వెళ్ళి పాల్గొనే సభ్యుల్లో సంతకం చేయండి. ఉంటాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:10, 2 మే 2017 (UTC)