వాడుకరి చర్చ:వి.శివ ప్రసాద్
వి.శివ ప్రసాద్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot (చర్చ) 17:37, 27 జనవరి 2009 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
ఆంగ్ల వికీ ప్రజాదరణ గురించి చెప్పనవసరమే లేదు. ప్రపంచంలో ప్రస్తుతము ఉన్న ఇంటర్నెట్ సైట్లలో అత్యధిక ట్రాఫిక్ కలిగిన 9 వ సైటు వికీపీడియా. ఇక తెలుగు వికీపీడియా సంగతి చూస్తే ప్రస్తుతము ఉన్న అన్ని భారతీయ భాషా వికీలకంటే కొంత మంచి స్థానంలో ఉంది. కానీ, తెలుగు వికీపీడియాలో చాలా కొద్ది వ్యాసాలు విశేషవ్యాసాలుగా అభివృద్ది చెందాయి. ఈ తెలుగు విజ్ఞాన సర్వస్వము ఇంకా అభివృద్ది చెందాలంటే తెలుగు వికీపీడియాలో సభ్యులుగా చేరేవారి సంఖ్యను పెంచాలి. ఈ పని చేయగలిగిన వారు ప్రస్తుతము ఉన్న సభ్యులే! మరియు ఉన్న సభ్యులు మొహమాట పడకుండా, జంకకుండా, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ విజ్ఞాన సర్వస్వాన్ని అభివృద్ది పరచాలి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
అభినందనలు
[మార్చు]శివ ప్రసాద్ గారూ మంచి సమాచారం చేరుస్తున్నారు. మీ కృషిని ఇలాగే కొనసాగించండి. మీకు సైన్సు మీద ఆసక్తి ఉంటే వాటి మీద వ్యాసాలు. రాయవచ్చు. వర్గం:భౌతిక శాస్త్రము, వర్గం:వృక్ష శాస్త్రము, వర్గం:జీవ శాస్త్రము మొదలైనవాటిని చూడండి. రవిచంద్ర(చర్చ) 06:56, 28 జనవరి 2009 (UTC)
- కొత్త పేజీలు ప్రారంభిస్తున్నారు. ఒక వాక్యంతోనే మరొక పేజీ సృష్టిస్తున్నారు. కొంత 2 కిలోబైట్ల సమాచారం చిన్న పేజీలు అధికంగా ఉన్నాయి. కాబట్టి కొంత సమాచారం ఉంటే తప్ప కొత్త పేజీ ప్రారంభించవద్దని విన్నపము. ఉదాహరణకు స్వయంపోషకాలు, పరపోషకాలు రెండింటిని ఒకే పేజీలో వ్రాసి వాటికి కొన్ని ఉదాహరణలిస్తే సామాన్య పాఠకులకు అర్ధం అవుతుంది. మొక్కలు స్వయం పోషకాలు, జంతువులు పరపోషకాలు మాదిరిగా. ఇలా వ్యాసాల్ని విస్తరించండి.Rajasekhar1961 11:37, 9 ఫిబ్రవరి 2009 (UTC)