వాడుకరి చర్చ:వై.వి.యస్.రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వై.వి.యస్.రెడ్డి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:24, 14 మే 2012 (UTC)

తెలుగులో చెట్ల పేర్లు[మార్చు]

రెడ్డిగారూ, తెలుగు పేర్ల కోసం ఈ వెబ్‌సైటు మీక ఉపకరిస్తుంది. బాహీనియాను దేవకాంచనమంటారు http://forest.ap.nic.in/Forest%20Flora%20of%20Andhra%20Pradesh/Family/Caesalpinaceae.htm --వైజాసత్య (చర్చ) 07:11, 22 సెప్టెంబర్ 2012 (UTC)

మొదట మీరు సభ్యులతొ సభ్యతగా మెలగటం నేర్చుకోండి. మీరు అనే సంభోదన మనకు తెలియని వారిని ఉద్దేశించి చెప్పేది. నేనెవరో మీకు తెలియదు ఇక్కడ మీరు రాసినది ఇలా ఉంది.

"చిత్రరచన వ్యాసాలలో సమాచారం తక్కువగా ఉందని ఎలా తొలగిస్తావు - " ఉందని ఎలా తొలగిస్తావు అని రాసారు.ఎలా తొగిస్తాను అంటే చిత్రలేఖనం అనే ఒకే వ్యాసం ముందుగా అభివృద్ది చేసి అనక మీరు అనుకొన్న విధంగా విడగొడుదురు గాని. వంద వ్యాసాలు నాలుగు ముక్కలతో మొదలు పెట్టడం కంటే మీరు అనుకొన్న వ్యాసం ఒకటి పూర్తి చేసి మరొక వ్యాసం మొదలుపెడితే ఈ సమస్యలు అసలు రావు.రాసి కన్న వాసి ముఖ్యం.విశ్వనాధ్ (చర్చ) 15:03, 15 అక్టోబర్ 2012 (UTC)

మీ ఖాతా ల ఏకీకరణ[మార్చు]

మీకు ఇప్పటికే YVSREDDY అనే ఖాతా వున్నట్లుంది. సాధారణంగా ఒకే వ్యక్తికి ఒకే ఖాతా వుండటం సౌలభ్యంగా వుంటుంది. చర్చలలో గందరగోళం లేకుండావుంటుంది. మీ మార్పులన్నీ ఒకే ఖాతాలో గుర్తింపబడటం వలన మీ కృషికి మెరుగైన గుర్తింపు వస్తుంది. మీ పేరు తెలుగులో కనబడాలని కొత్త ఖాతా సృష్టిస్తే, మీ ఖాతాలను ఏకీకరణంచేయటం మంచిది. ఇంగ్లీషు పేరుగల ఖాతాలో అభిరుచుల పేజీలోని వాడుకరి వివరాల టేబ్ లో సంతకం తెలుగులోకనబడేటట్లుగా చేసుకోవచ్చు. --అర్జున (చర్చ) 04:40, 4 ఫిబ్రవరి 2013 (UTC)

అర్జున గారికి, వై.వి.యస్.రెడ్డి మనవి,
నాకు ఇప్పటికే YVSREDDY అనే ఖాతా ఉన్నది. నా పేరు తెలుగులో కనబడేలా చూసుకోవాలని వై.వి.యస్.రెడ్డి పేరుతో మరొక ఖాతా సృష్టించాను, అందువలన నేను వై.వి.యస్.రెడ్డి పేరుతో చేసిన మార్పులను YVSREDDY ఖాతాలోనివిగా గుర్తించి నా ఖాతాలను ఏకీకరణ చేయగలరు. వై.వి.యస్.రెడ్డి (చర్చ) 00:38, 7 ఫిబ్రవరి 2013 (UTC)
మీ అంగీకారానికి ధన్యవాదాలు. దీని గురించి పరిశోధించినమీదట తెలిసిందేమంటే ఇది మీరే ప్రయత్నించాలి. ప్రత్యేక:MergeAccount పేజీకి వెళ్లి ఖాతాల ఏకీకరణకు ప్రయత్నించండి. మీకేమైనా ఇబ్బందికలిగితే పై అధికారులకు తెలియచేసి సరిదిద్దుదాం.--అర్జున (చర్చ) 03:44, 7 ఫిబ్రవరి 2013 (UTC)

జెముడు వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

జెముడు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఈ వ్యాసం 2012 మే 14 న సృష్టించబడింది. ఎటువంటి సమాచారం లేదు.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 10:04, 15 ఏప్రిల్ 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 10:04, 15 ఏప్రిల్ 2020 (UTC)