వాడుకరి చర్చ:శ్రీకాంత్ నాగ సాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


శ్రీకాంత్ నాగ సాయి గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

శ్రీకాంత్ నాగ సాయి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 10:53, 4 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
వికీపీడియా ఈమెయిలు

వికీపీడియాలో ఒక సభ్యుని పేజీకి వెళ్ళి, ఎడమ భాగాన ఉన్న పరికరాల పెట్టెలో, ఈ సభ్యునికి ఈమెయిల్ పంపు అనే ఆప్షన్ ద్వారా సంభందిత సభ్యునికి ఈమెయిల్ పంపవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Nrgullapalli (చర్చ) 10:53, 4 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

బాగా రాస్తున్నారు[మార్చు]

బాగా రాస్తున్నారు. సినిమాల గురించి వివరాలు అప్‌డేట్ చేయడం బావుంది. వికీపీడియాలో రాయడం కొనసాగించండి. ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా అడగండి. ఒక చిన్న సూచన ఏంటంటే - నాని వ్యాసంలో మన నాని అని రాశారు కదా, అలా వద్దు. చదివేవారు వికీపీడియా చెప్తోంది అన్న దృష్టితో చదువుతారు కాబట్టి మన నాని అని వికీపీడియా అంటే ఎబ్బెట్టుగా ఉండదూ. అదలా ఉంచితే మీ ప్రయత్నం బావుంది. గో ఎహెడ్. --పవన్ సంతోష్ (చర్చ) 01:20, 5 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]