Jump to content

వాడుకరి చర్చ:సిరిష.వి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
సిరిష.వి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

సిరిష.వి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 13:41, 17 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]


అభినందనలు

[మార్చు]

సిరిష.వి గారు, స్వప్న బర్మన్ మీ వాడుకరి పేజీలో చాలా బాగా కొత్త వ్యాసాన్ని బాగా రాశారు, అభినందనలు. అయితే, తెలుగు వికిలో ఇప్పటికే మీరు రాసిన వ్యాసం ఉంది, మీ వాడుకరి పేజీలో ఆ సమాచారం అక్కడ ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఒకటో నెంబర్ రెండో నెంబర్ అని వేశారు, మీకు ఉదాహరణ చివరికి ఇస్తున్న దీని ప్రకారం మిగతా మూలాలను ఆ పేజీలో సరి చేయగలరు. మరి ఏమైనా సహాయ, సహకారాలు కావాలంటే కింద ఇదే చర్చ పేజీలో రాయగలరు.

https://en.wikipedia.org/wiki/Swapna_Barman[1] ఒకటో నెంబర్ రెండో నెంబర్ అని వేశారు.

<ref>https://en.wikipedia.org/wiki/Swapna_Barman</ref> అని చేర్చితే మూలాలు వ్యాసం చివరలో కనబడతాయి. మూలం సంఖ్య అప్రమేయంగా కనబడుతుంది.

ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 17:28, 17 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరిపేజీ ఉపయోగం

[మార్చు]

వాడుకరి:సిరిష.వి గారు, వికీలో రచనలు ప్రారంభించినందులకు అభివందనాలు. మీరు వాడుకరి పేజీలో అనువాద వ్యాసం చేర్చినట్లున్నారు. మీ అనువాద ప్రయోగాలకు మీ వాడుకరి పేజీకి ఉపపేజీలు లేక మీ సాధారణ ప్రయోగశాల ఉపపేజీ వాడండి. వాడుకరి పేజీల ఉదాహరణలకు, ఇప్పటికే పనిచేస్తున్న వాడుకరుల పేజీలు చూడండి. పై స్వాగత సందేశంలో విలువైన ఈ-పుస్తకం లింకు వుంది. తొలి 100 సవరణలు ఇప్పటికే వున్న వ్యాసాలలో చేస్తే మీ అవగాహన మెరుగై, కొత్త వ్యాసాలకు కృషి చేయగలుగుతారు. తెలుగు వికీలో అనువాద ఉపకరణం వుంది. దానిని వాడి మెరుగైన అనువాదాలు చేయవచ్చు. మరింత సమాచారానికి లింకు చూడండి. మీకేమైనా సందేహాలుంటే నిర్భయంగా మీ స్వాగత సందేశంలో ఇవ్వబడిన లింకు నొక్కి అడగొచ్చు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 23:06, 17 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.