వాడుకరి చర్చ:స్రవంతి
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/63/Wikipedia-logo.png/40px-Wikipedia-logo.png)
స్రవంతి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (
లేక
) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 22:53, 9 ఫిబ్రవరి 2016 (UTC)
మీ గురించిన వ్యాసం
[మార్చు]స్రవంతి గారూ, మీరు సృష్టించిన వ్యాసం స్రవంతి ఐతరాజు ఇప్పుడే చూస్తున్నాను. ఇది మీ గురించేనని తలుస్తున్నాను. సాధారణంగా వికీ నిబంధనల ప్రకారం ఎవరి గురించి వారు వ్యాసం రాయరు. ఒకవేళ రాసిన వ్యాసంలో పేర్కొన్న కొన్ని విషయాలకు మూలాలు తెలియజేయాలి. ఉదాహరణకు మీకు ఏదైనా పురస్కారాలు లభించి ఉంటే, అది ఏదైనా వార్తలో ప్రచురించి ఉండాలి. ఆ వార్తను ఆధారంగా పేర్కొనవచ్చు. గమనించగలరు. మూలాలు ఎలాఇవ్వాలో తెలుసుకోవాలంటే పైన పేర్కొన్న సహాయ కేంద్రంలో లేదా. ఇక్కడైనా అడగండి.--రవిచంద్ర (చర్చ) 23:00, 9 ఫిబ్రవరి 2016 (UTC)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e1/Wiki-help.png/75px-Wiki-help.png)
అగ్గిపుల్లా, కుక్కపిల్లా, సబ్బుబిళ్ళా, తలుపుగొళ్ళెం, హారతిపళ్ళెం - దేన్ని గురించయినా వికీలో వ్యాసాలు వ్రాయవచ్చునా?
దీనికి జవాబు - "అవును", "కాదు" - కూడాను. కొన్ని సూచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
- వికీపీడియాలో వ్రాసే విషయాలు మూడు ప్రాధమిక సూత్రాలకు కట్టుబడి ఉండాలి - వికీపీడియా:తటస్థ దృక్కోణం, వికీపీడియా:నిర్ధారింప తగినది, వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం
- వికీపీడియా:ఏది వికీపీడియా కాదు - అది కాకూడదు.
- వికీపీడియా:కాపీహక్కులు కు లోబడి ఉండాలి.
- వ్యాసంలోని విషయానికి కొంత ప్రాముఖ్యత ఉండాలి - en:Wikipedia:Notability చూడండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల