వాడుకరి చర్చ:Akhilapo

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Akhilapo గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Akhilapo గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   పవన్ సంతోష్ (చర్చ) 13:55, 16 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 26


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ప్రయోగశాలలోని వ్యాసం బావుంది

[మార్చు]
కొత్త పేజీ సృష్టించడం ఇలాగ

వాడుకరి:Akhilapo గారూ! మీరు ప్రయోగశాలలో రాస్తున్న వ్యాసం చాలా బావుందండీ. శుద్ధ శాకాహార విధానం గురించి ఏదైనా వ్యాసం ఉందేమో వెతికి చూడండి. లేకపోతే ఈ సమాచారంతోనే కొత్త వ్యాసం సృష్టించండి. ఎలా వెతకాలో ఎలా కొత్త వ్యాసం సృష్టించాలో ఈ పక్క వీడియోల చూడండి. మీకేమైనా సందేహాలు వస్తే ఈ సంతకంలోనే నా చర్చ పేజీ లింకు ఉంది. తప్పకుండా వచ్చి అడగండి. అభినందనలు. --పవన్ సంతోష్ (చర్చ) 14:07, 16 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]