Jump to content

వాడుకరి చర్చ:Anitha venkat

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
Anitha venkat గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   t.sujatha (చర్చ) 03:41, 24 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలపై సూచనలు

[మార్చు]
మీరు వ్యాసాల్ని చర్చా పేజీలో సృష్టించకండి.
  1. మొదట మీరు సృష్టించాల్సిన వ్యాస శిర్షికను మొదటి పేజీ లో సెర్చ్ బాక్సులో టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
  2. యిదివరకే ఆ వ్యాసం ఉంటే ఓపెన్ అవుతుంది.
  3. యిదివరకే ఆ వ్యాసం లేకపోతే ఆ పేరుతో వ్యాసం సృష్టించమనే సూచన వస్తుంది.
  4. సూచనలో మీరు సృష్టించాల్సిన వ్యాస శిర్షిక ఎరుపు రంగులో కనబడుతుంది.
  5. దానిపై డబుల్ క్లిక్ చేస్తే మీరు సృష్టించాల్సిన వ్యాసం యొక్క పేజీ ఓపెన్ అవుతుంది.
  6. మీరు సృష్టించాల్సిన వ్యాసాన్ని టైప్ చేయండి.
  7. సరియైన వర్గాలను చేర్చి పేజీని భద్రపరచండి. కె.వెంకటరమణ చర్చ 02:36, 24 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వంటల వ్యాసాలు చక్కగా వ్రాస్తున్నందుకు ధన్యవాదాలు కె.వెంకటరమణ చర్చ 00:27, 25 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వంటల వ్యాసాల గురించి

[మార్చు]

వంటల వ్యాసాలు స్వయం కల్పిత పాఠ్యం. అందుకు వికీపీడియా కన్నా వికీబుక్స్ సరియయిన వేదిక, దయచేసి అక్కడ ఒక పూర్తి స్థాయి వంటల పుస్తకాన్ని రూపొందించండి. రహ్మానుద్దీన్ (చర్చ) 04:03, 25 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వంటకు పూర్తి వివరాలు పొందుపరిస్తే వికీ బుక్స్ కి అనువైనది. వంటగురించి సాధారణ వ్యాసం వికీపీడియా లో రాయవచ్చు. ఉదాహరణకు ఇంగ్లీషు వికీలో కొన్ని వంటల వ్యాసాలు చూడండి.--అర్జున (చర్చ) 05:55, 27 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఆసక్తి జట్టు

[మార్చు]

అనితా వెంకట్ గారూ ! మీకు అభ్యంతరం లేకుంటే ఇక్కడ మీ పేరు చేర్చండి.వికీపీడియా:తెలుగు మహిళల ఆసక్తి జట్టు.--t.sujatha (చర్చ) 18:38, 25 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]