వాడుకరి చర్చ:Arasicnivas

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Arasicnivas గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Arasicnivas గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 12:56, 1 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 21


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల JVRKPRASAD (చర్చ) 12:56, 1 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పోటో .... చాయా చిత్రాన్ని ఎలా పెట్టాలి. తెలియజేయగలరు .

[మార్చు]

YesY సహాయం అందించబడింది


Arasicnivas (చర్చ) 15:11, 1 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@Arasicnivas గారికి, వికీపీడియా:బొమ్మలు వాడే విధానంచూడండి. --అర్జున (చర్చ) 02:29, 6 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అరసి శ్రీ పేజీ

[మార్చు]

Arasicnivas గారూ, వికీలో పేజీ పెట్టాలంటే ఆ విషయానికి తగు ప్రాముఖ్యత ఉండాలి. జీవిత చరిత్ర వ్యాసాలకు ఇది మరింత ముఖ్యం. జీవించి ఉన్న వ్యక్తుల జీవిత చరిత్ర వ్యాసానికి ఇది మరీ మరీ ముఖ్యం. అలాంటిది, మీరు ఒక జీవించి ఉన్న వ్యక్తి జీవిత చరిత్ర (అరసి శ్రీ) రాసి ఒక్క మూలం కూడా చూపించలేదు. ఆ వ్యక్తి ఎందుకు ప్రముఖుడో, ఎందుకు ఇక్కడ పేజీ ఉండాలో చూపించే - విషయ ప్రాముఖ్యత నిరూపించే - ఒక్క విషయమూ లేదు, ఒక్క మూలమూ లేదు. అలాంటి వ్యాసం వికీలో ఉండదగదు కాబట్టి తొలగించాను. గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 02:26, 4 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వివరణ ఇవ్వగలరు..అరసి శ్రీ పేజీ పై

[మార్చు]

అంతే కాస్త వివరంగా చెప్పగలరు.... మూలం అంతే ఏమీ చూపించాలి... చెప్పండి చదువరి గారు... అరసి శ్రీ అనే వ్యక్తి ప్రముఖ కూచిపూడి , ఆంధ్ర నాట్యం నర్తకులు...నాట్యాచార్యులు... ఇంకా వారు చేసిన పరిశోధన ఇప్పటి వరకు జరగలేదు.... ఇంకా..సాహిత్యంలో కూడా తన దైన పరిశోధన శైలి ఉంది కదా... వీటికి ఏం మూలాలు పెట్టాలి చెప్పగలరు.. Arasicnivas (చర్చ) 10:20, 4 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అరసి శ్రీ అనే వ్యక్తి యొక్క ప్రాముఖ్యత మీకు తెలుసు. కానీ వికీలో పేజీ రాయాలంటే ఆయన ప్రాముఖ్యత ప్రపంచానికి తెలిసి ఉండాలి. ఉదాహరణకు శోభా నాయుడు గారి గురించి నేను వ్యాసం రాయాలంటే అమె ప్రసిద్ధ నృత్య కళాకారిణి అని నాకు మాత్రమే తెలిస్తే చాలదు. ప్రపంచానికి ఆమె గురించి ఈసరికే తెలిసి ఉండాలి. అంటే ఆమె గురించి "విశ్వసనీయ" ప్రచురణల్లో వచ్చి ఉండాలి. అవి కూడా ప్రాథమిక మూలాలైతే కుదరదు. మీరు అరసి శ్రీ గారి గురించి బయటి ప్రచురణల్లో వచ్చిన సందర్భాలేమైనా ఉంటే వాటి లింకులు ఇదే పేజీలో ఇవ్వండి. ఆ లింకులు చూస్తే "అరస శ్రీ" వ్యాసం తెవికీలో రాయొచ్చో లేదో చెప్పవచ్చు. యూట్యూబ్, బ్లాగులు, ఫేస్‌బుక్కు తదితర సామాజిక మాధ్యమాలు, పెద్ద పేరు లేని వెబ్‌సైటులు,.. వగైరా లింకులు ఇందుకు పనికి రావు. __చదువరి (చర్చరచనలు) 13:22, 4 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అంతే పత్రికల్లో వచ్చిన వ్యాసాలు , అర్టికల్స్ , లింక్ పంపాలి అంటారా మీరు .
www.vihanga.com ఈ పత్రిక అంతర్జాలం లోప్రచురించ బడుతున్న మహిళా సాహిత్య పత్రిక .దీనిలో వర్కింగ్ ఎడిటర్ గా సేవలందిస్తున్నారు . మీరు రాసిన పరిశోధన వ్యాసాలు , చేసిన ముఖాముఖీలు , పుస్తక సమీక్షలు ఉన్నాయి . ఈ విహంగ పత్రిక కి ISSN గుర్తింపు ఉంది . ఈ గుర్తింపు పొందిన తొలి పత్రిక యిది . ఇంకా పలు పత్రికలో వీరు గురించి వచినన్ అర్టికాల్స్ కూడా ఉన్నాయి . https://vihanga.com/?author=9 https://vihanga.com/ ఈ లింక్స్ చూడండి .
పై వ్యాఖ్య చేర్చినది. 2019-05-04T22:13:40 User:Phemalatha123, మరచిపోయిన సంతకం బదులుగా పేరు, సమయాన్ని చేర్చినది.--అర్జున (చర్చ) 02:31, 6 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]