వాడుకరి చర్చ:Arts & Culture

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Arts & Culture గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Arts & Culture గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Palagiri (చర్చ) 08:53, 23 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలు

నా దగ్గర పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలున్నాయి. అవి వికీలో అప్‌లోడ్ చేయవచ్చునా?

సినిమా ప్రకటనలు Fair Use బొమ్మల క్రిందికి వస్తాయి. కనుక వాటిని ఆ సినిమాకు సంబందించిన వ్యాసంలోనే వాడవచ్చును. బొమ్మను scan చేసి, లేదా digital camera తో ఫొటో తీసి, వికీలోకి అప్‌లోడ్ చేయవచ్చును. అప్లోడ్ చేసేటప్పుడు అవసరమైన వివరాలు ఇవ్వండి. సరియైన మూసలతో వివరాలు చేర్చబడతాయి. ఉదాహరణలకు ఇప్పటికే ఎక్కించిన అటువంటి చిత్రాల పేజీలు చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Palagiri (చర్చ) 08:53, 23 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు ఓ చిన్న సాయం[మార్చు]

నమస్తే, మీరు తెవికీలో చేస్తున్న కృషి బావుంది. అభినందనలు. ఐతే తొలినాళ్ళలో సామాన్యంగా ఏ వాడుకరికైనా ఉన్నట్టుగానే మీకు కూడా కొన్ని ఫార్మాటింగ్, వికీ మార్కప్ కోడ్ అంశాల్లో కొద్ది ఇబ్బందులు ఎదురవుతున్నట్టు గ్రహించాను. మీరు పట్టిక తయారుచేయడంలో కొంత సమస్య ఎదుర్కొన్నారు. ఆ సమస్యకి ఇదిగో ఈ ఉపకరణం ఓ తేలిక చిట్కా. ఈ వెబ్సైట్లో మీరు పైన టేబుల్లో ఎక్సెల్ పద్ధతిలో రాసుకుంటూ వెళ్ళిపోతే మనకు కావాల్సిన విధంగా వికీ మార్కప్ కోడ్లో ఓ టేబుల్ కోడ్ తయారుచేసి పెడుతుంది. ఓసారి ప్రయత్నించి చూడండి. ఉంటాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 11:47, 10 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.