Jump to content

వాడుకరి చర్చ:BIBLE.Meditation

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


స్వాగతం

[మార్చు]
BIBLE.Meditation గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

BIBLE.Meditation గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   అర్జున (చర్చ) 23:58, 29 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మీ వికీపీడియా కృషికి సూచనలు

[మార్చు]

వికీపీడియాలో సభ్యుడై రచనలు చేయటం మొదలుపెట్టినందులకు సంతోషం. ఒకేసారి కొత్త పేజీల మొలకలు సృష్టించకండి. వికీపీడియా నియమాలు పై విభాగంలో లింకులు చదవటం ద్వారా అర్ధం చేసుకోండి.తొలి 500 మార్పులు ఇప్పటికే వున్న వ్యాసాలను అభివృద్ధి చేయండి. ఆ తరువాత ఆంగ్ల వికీపీడియాలో బైబిల్ వ్యాసాలుంటే వాటిని అనువాదం చేయటం మంచిదేమో పరిశీలించండి. సందేహాలుంటే అడగండి. లేకుంటే మీ రచనలు తొలగించబడే అవకాశం వుంది. --అర్జున (చర్చ) 00:01, 30 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతి పేజీకి సమాచారము కలదు

[మార్చు]

నేను సృస్టిస్తున్న ప్రతి పేజీ ఒక ప్రణాళిక అనుసరించి చేస్తున్నాను. నా దగ్గర ప్రతి పేజీకి సంబందించి సమాచారము కలదు. ముందు స్ట్రక్చర్ చేసిన తరువాత అందులోని విషయము చేర్చగలను. సూచనలు ఇచ్చినందుకు కృతజ్ణతలు. మీరు ఒక వారము రోజులు గమనించి తరువాత తొలగించమని మనవి. దయచేసి దీనిని స్పామ్ గా బావించవద్దు. బైబిలు నందు 66 పుస్తకములు కలవు. నేను ప్రతి పుస్తకము యొక్క సమాచారము కొరకు ఒక పేజీని సృస్టిస్తున్నాను. ఇందులో ఆ పుస్తకము గురించిన స్టడీ సమాచారము, వివరములు చేర్చబడును. BIBLE.Meditation (చర్చ) 04:23, 30 ఆగస్టు 2020 (UTC) డేవిడ్[ప్రత్యుత్తరం]

సమాచారం వుండవచ్చు. కాని అది వికీపీడియా అనువైనది కాకపోవచ్చు. అందుకని మీ కృషి మెరుగుగా వుండటానికి ఒక్క వ్యాసం పూర్తిగా చేయండి. దానిపై స్పందనల తరువాత ఇతరవాటిని చేపట్టవచ్చు.--అర్జున (చర్చ) 04:41, 30 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే ఇప్పటి వరకు చేసిన పేజీలలో సమాచారము చేర్చిన తరువాత క్రొత్త వాటిని చేసేదను. ఏమైనా దిద్దుబాటులు ఉంటే తెలియజేయండి BIBLE.Meditation (చర్చ) 04:45, 30 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వికీశైలి

[మార్చు]

మీరు వికీపీడియాకు కొత్త అనుకుంటున్నాను. మీరు చేరుస్తున్న వ్యాసాలు వికీ శైలి లో లేవు. దయచేసి కొత్త వ్యాసాలు సృష్టించేముందు మీకు స్వాగత సందేశంలో పంపిన లింకులను పరిశీలించి వికీలో ఎలాంటి వ్యాసాలు ఉంటాయో ఒక అవగాహనకు రండి. తర్వాత మీరు వ్యాసాలు సృష్టించవచ్చు. అప్పటిదాకా మీరు సృష్టించిన వ్యాసాలు తొలగింపునకు గురి కావచ్చు. పరిశీలించిండి. - రవిచంద్ర (చర్చ) 06:21, 30 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అవును. నేను ఇంతకు ముందు ఎప్పుడూ వ్రాయలేదు. దయచేసి నేను వ్రాసిన వ్యాసములో ఏవైనా 2 ఉదాహరణలతో చెప్పగలిగితే నాకు ఉపయోగకరముగా ఉంటుంది. BIBLE.Meditation (చర్చ) 07:11, 30 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆదికాండము అని వ్రాసే బదులు ఆదికాండం అని వ్రాయాలి. వచనముల పద్దతి అని వ్రాసే బదులు వచనాల పద్దతి అని వ్రాయాలి. ఇలాగేనా అండి? తెలియజేయగలరు BIBLE.Meditation (చర్చ) 07:33, 30 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

[మార్చు]

Hello, and welcome to Wikipedia! We welcome and appreciate your contributions, such as బైబిలు అధ్యయన పద్దతులు, but we regretfully cannot accept copyrighted text or images borrowed from either web sites or printed material. This article appears to contain material copied from http://www.telugubiblestudy.com/bible-study/, and therefore to constitute a violation of Wikipedia's copyright policies. The copyrighted text has been or will soon be deleted. While we appreciate contributions, we must require all contributors to understand and comply with our copyright policy. Wikipedia takes copyright violations very seriously, and persistent violators are liable to be blocked from editing.

If you believe that the article is not a copyright violation, or if you have permission from the copyright holder to release the content freely under license allowed by Wikipedia, then you should do one of the following:

It may also be necessary for the text be modified to have an encyclopedic tone and to follow Wikipedia article layout. For more information on Wikipedia's policies, see Wikipedia's policies and guidelines.

If you would like to begin working on a new version of the article you may do so at this temporary page. Leave a note at Talk:బైబిలు అధ్యయన పద్దతులు saying you have done so and an administrator will move the new article into place once the issue is resolved. Thank you, and please feel welcome to continue contributing to Wikipedia. Happy editing! అర్జున ( చర్చ) 22:20, 30 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

i am the owner of that website and all the content was created by me. BIBLE.Meditation (చర్చ) 06:07, 31 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

BIBLE.Meditation గారు, పై హెచ్చరిక కు స్పందించి, పరిష్కరించేవరకు, మీ రచనలు నిలిపివేయండి. లేకుంటే మీపై నిషేధం విధించాల్సివస్తుంది.-- అర్జున (చర్చ) 06:32, 31 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
i strongly feel rather than guiding and supporting threatening is more here. with my limited knowledge i have marked all my pages for deletion. please remove them if they fail to get deleted. i myself terminating my account with wikipedia. BIBLE.Meditation (చర్చ) 06:35, 31 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
క్షమించాలి. నా పై వ్యాఖ్యకు ముందుల వరుసలో మీ స్పందన ఇప్పుడే చూశాను. ఆ వెబ్సైట్ మీది అని ధృవీకరించే సమాచారంలేదు. అంతేకాక ఆ సైటుపై కాపీహక్కుల సూచన వున్నది. అదీకాక ఒకవేళ అది మీ సైటు అయినా సైటులో వున్న సమాచారాన్ని వికీపీడియాలో చేర్చటం ద్వారా వికీపీడియాని ప్రచారవేదికగా వాడుకుంటున్నారని అనుకోవాలి. ఇది వికీవిధానాలు ఉల్లంఘనక్రిందకి వస్తుంది. కావున మీ రచనలు నిలిపివేయండి. --అర్జున (చర్చ) 06:41, 31 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
BIBLE.Meditation గారికి, మీకు వికీపీడియాలో కృషి గురించి సూచనలు చేసినా మీరు వాటిని పాటించలేదు. కావున వికీపీడియా నియమాల ఉల్లంఘించే పేజీలను తొలగించటం తప్ప వేరే మార్గంలేదు. వికీపీడియా గురించి మరింత తెలుసుకొని రచనలు చేయటానికి ప్రయత్నించితే మీకు వికీపీడియా సభ్యులు సహాయపడతారు.-- అర్జున (చర్చ) 06:44, 31 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]