Jump to content

వాడుకరి చర్చ:Balaji b14

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Balaji b14 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. కాసుబాబు 19:47, 12 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం పేజీలో సంతకం వద్దు

[మార్చు]

బాలాజీ గారు మీరు వ్యాసం పేజీలో సంతకం (మీ సభ్యనామం, తేది, సమయం వచ్చేటట్లు) చేస్తున్నారు. అలా చేయరాదండి. సంతకం కేవలం చర్చా పేజీలలోనే చేయాలి.-- C.Chandra Kanth Rao(చర్చ) 17:52, 2 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మల పేర్లు, కాపీహక్కులు

[మార్చు]

బాలాజీ గారూ, నమస్కారం. మీరు తిమ్మరాజుపాలెం గురించి వ్రాస్తున్నందుకు, బొమ్మలు చేరుస్తున్నందుకు అభినందనలు. దయచేసి క్రింది విషయాలు గమనించండి.

  • బొమ్మలపేర్లు మీ పేరుతోకాకుండా అర్ధవంతంగా ఉంటే బాగుంటుంది. ఉదాహరణకు "Timmarajupalem_Temple", "Timmarajupalem_Lake" వంటివి.
  • బొమ్మలు ఉపయోగకరంగా ఉంటే మంచిది. ఒకో వ్యాసానికి బొమ్మలు 4,5 మించితే సమతుల్యత దెబ్బతింటుంది.
  • ఈ బొమ్మలు మీరు స్వయంగా తీసినవే అనిపిస్తున్నది. కనుక మీరు తగిన కాపీహక్కుల ట్యాగులు ఉంచండి. అందుకు ఉపయోగపడే కొంత సమాచారం క్రింద ఇస్తున్నాను.

ఏవైనా సందేహాలుంటే తప్పక నా చర్చాపేజీలో వ్రాయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:02, 6 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కాపీహక్కుల ట్యాగ్‌ల గురించి సూచనలు

[మార్చు]
  • ఒక వేళ మీరు అప్లోడు చేసిన బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా లోంచి సరైన కాపీ హక్కు ట్యాగ్‌ను ఎంచుకొని ఆ బొమ్మకు చేర్చండి. - {{GFDL-self}} లేదా {{GFDL-no-disclaimers}} లేదా {{Cc-by-sa-2.5}} లేదా {{PD-self}} లేదా {{సొంత కృతి|GFDL-no-disclaimers|cc-by-sa-3.0,2.5,2.0,1.0}} వంటివి.
  • మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు {{PD-India}} అనే ట్యాగు చేర్చి ఆ బొమ్మను ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో వ్రాయండి.
  • ఒకవేళ మీరు అప్లోడు చేసిన బొమ్మ ఉచితం కాకున్నా "సముచిత వినియోగం" (FAir Use) క్రిందికి వస్తే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా) వాటికి {{Non-free film screenshot}} లేదా {{పుస్తక ముఖచిత్రం}} లేదా {{డీవీడీ ముఖచిత్రము}} లేదా {{సినిమా పోస్టరు}} వంటి ట్యాగులను చేర్చండి.
  • అలా కాకుండా ఆ బొమ్మపై వేరే వారికి కాపీ హక్కులున్నాగాని ఆ వ్యాసంలో ఆ బొమ్మ వాడడం చాలా అవుసరమనీ, ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా వేరే ఉచిత లైసెన్సు బొమ్మ లభించడం సాధ్యం కాదనీ మీరు అనుకొంటే FairUse కింద ఆ బొమ్మకు {{Non-free fair use in|వ్యాసంపేరు}} అనే ట్యాగును పెట్టండి. ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి.
  • ఇదివరకు మీరు ఉత్సాహంగా అప్‌లోడ్ చేసినా ఆ బొమ్మ సరైన కాపీ హక్కు నియమాలను అనుగుణంగా లేదనుకుంటే అబొమ్మ సారాంశంలో {{తొలగించు|కాపీహక్కుల సందిగ్ధం}} అనే మూసను ఉంచండి.

ఏమయినా సందేహాలుంటే నా చర్చాపేజీలో తప్పక అడగండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:03, 6 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తిమ్మరాజుపాలెం వ్యాసం

[మార్చు]

బాలాజీ గారూ! తిమ్మరాజుపాలెం (పర్చూరు మండలం) గురించిన వ్యాసం చాలా చక్కగా వ్రాశారు. మీ మొదటి ప్రయత్నమే ఇంత సమగ్రంగా ఉండడం చాలా ముదావహం. ఇంకా మీకు ఆసక్తి ఉన్న ఇతర విషయాల గురించి, తెలిసిన ఇతర గ్రామాల గురించి వ్యాసాలు వ్రాస్తూ ఉండమని కోరుతున్నాను. దయచేసి క్రింది విషయాలు గమనించండి -

  1. బొమ్మ:Balaji00.jpgలో నేను {{GFDL-no-disclaimers}} అనే కాపీ హక్కు ట్యాగ్ మూస తగిలించాను. ఇది మీ స్వంత చిత్రమేనని, ఇది ఇతరులు ఉచితంగా వాడుకోవడానికి మీకు అభ్యంతరం లేదని దీని సారాంశం. ఇది మీకు ఓకేనా? అయితే మిగిలిన చిత్రాలకు కూడా ఇదే విధమైన ట్యాగ్‌లు, {{GFDL-self}} అని తగిలించండి.
  2. బొమ్మ సారాంశంలో "Temple in Timmarajupalem village, Parchuru Mandal, Prakasam District, AP" అని వ్రాశాను. మిగిలిన బొమ్మలకు కూడా ఇలా వ్రాస్తే ఉపయోగంగా ఉంటుంది. మీ వూరు గనుక మీరే ఈ పని సరిగా చేయగలరు.
  3. బొమ్మ:Umesh0.jpg అనేది నకలు (డూప్లికేట్) బొమ్మ కనుక దానిని తొలగిస్తున్నాను.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:03, 10 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు గారు! ధన్యవాధములు! ఇది నా మొదటి ప్రయత్నము మరియు అనుభవం లేకపోవుటవలన కొన్ని విషయాలు గమనించలేదు. మీరు పైన చెప్పిన విధంగా అవసరమైన మార్పులు చేయగలను. మరియు నాకు తెలిసిన ఇతర విషయాలను కూడ వ్రాస్తూ ఉంటాను.

Balaji b14 23:49, 10 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మరల ఆహ్వానం

[మార్చు]

మీరు తెవికీలో మరల క్రియాశీలమైనందులకు ధన్యవాదాలు. తెవికీ అభివృద్ధికి మీరు మరింత చురుకుగా కృషి చేయాలని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 08:39, 1 జూలై 2012 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం

[మార్చు]

@Balaji b14 గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

  1. File:Balaji04.jpg
  2. File:Balaji07.jpg
  3. File:Balaji000.jpg
  4. File:Balaji05.jpg
  5. File:Balaji06.jpg
  6. File:Balaji08.jpg
  7. File:Balaji01.jpg

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 05:59, 21 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]