వాడుకరి చర్చ:ChinnaYarasala Harijanawada

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ChinnaYarasala Harijanawada గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

ChinnaYarasala Harijanawada గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (Button sig.png లేక Insert-signature.png) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (సంతకం చర్చా పేజీల్లో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు చేసారో తెలియడానికి. వ్యాసాలలో సంతకం చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Bhaskaranaidu (చర్చ) 13:31, 11 సెప్టెంబరు 2019 (UTC)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మీరు మీ వ్యాసంలో ప్రస్తుత నెలపేరు వాడాలనుకొంటే {{CURRENTMONTHNAME}} ట్యాగును వాడుకోవచ్చు. అలాగే ప్రస్తుత నెల సంఖ్య వాడాలంటే {{CURRENTMONTH}} అని వాడవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 13:31, 11 సెప్టెంబరు 2019 (UTC)

గ్రామం చేర్చటం[మార్చు]

వాడుకరి:ChinnaYarasala Harijanawada గారికి, మీరు భాస్కరనాయుడు గారి చర్చ పేజీలో చేర్చిన సందేహానికి స్పందన. చిన్న యరసాల హరిజనవాడ గురించి మీకు తెలిసిన మూలాలను వాడి మీరే గ్రామ వ్యాసం సృష్టించవచ్చు. అయితే అది చేసేముందు తెలుగు వికీ గురించి మరింత తెలుసుకోవడానికి పైన స్వాగత సందేశంలో లింకులు చదివి, చిన్న మార్పులు చేయండి. --అర్జున (చర్చ) 06:03, 18 సెప్టెంబరు 2019 (UTC)