వాడుకరి చర్చ:D. JANIBASHA

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

D. JANIBASHA గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

D. JANIBASHA గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Bhaskaranaidu (చర్చ) 11:52, 20 నవంబర్ 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
నియోజక వర్గాల సమాచారం

మీకు శాసన సభ మరియు, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఆసక్తికరమైన సమాచారం తెలుసా? అయితే ఎందుకాలస్యం?. మన రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గానికి ఒక పేజీ ఉన్నది. ఆ పేజీలో మీకు తెలిసిన సమాచారాన్ని చేర్చేయండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Bhaskaranaidu (చర్చ) 11:52, 20 నవంబర్ 2014 (UTC)

స్వాగతం[మార్చు]

జానీ బాషా గారూ, భౌతిక శాస్త్ర సంబంధ విషయాలను తెలుగులో వ్రాస్తున్నందుకు ధన్యవాదాలు. తెలుగు వికీకి స్వాగతం --వైజాసత్య (చర్చ) 20:44, 14 డిసెంబరు 2014 (UTC)

జానీ భాషా గార్కి, తెలుగు వికీకి స్వాగతం. మీరు భౌతిక శాస్త్ర విషయాలను చేరుస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు వ్రాసిన "పల్చని ఫిల్మ్ల్ రంగులు" పేజీని "పల్చని ఫిల్మ్‌ రంగులు" కు తరలించాను. ఈ వ్యాసాన్ని విస్తరించండి. శుద్ధి చేయండి. మీకు ఏదైనా సహాయం కావలసి వస్తే సంప్రదించండి. లేదా {{సహాయం కావాలి}} మూసను సహాయం కావలసిన చోట ఉంచి సహాయాన్ని అడగండి. ఎవరైనా సహాయపడగలరు. కె.వెంకటరమణ 15:02, 1 జనవరి 2015 (UTC)

స్వాగతం[మార్చు]

Tewiki 11 logo.png

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

స్వాగతం[మార్చు]

Tewiki 11 logo.png

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.