వాడుకరి చర్చ:Haribabu kommu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Haribabu kommu గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Haribabu kommu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 06:54, 6 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
సమస్యలను అర్ధం చేసుకోండి

తెలుగు వికిపీడియా బాల్య దశలో ఉంది. ఎన్నో విషయాలు మీకు నచ్చకపోవచ్చును. లేదా మీకు అర్ధం కాకపోవచ్చును. ఎన్నో లోపాలు కనిపించవచ్చును. ఇవన్నీ అభివృద్ధి పధంలో ఎదురయ్యే సమస్యలని దయచేసి సహృదయతతో అర్ధం చేసుకోండి. తప్పులను సరి దిద్దుకోవడానికి మీ పరిజ్ఞానాన్ని, సూచనలను, కృషిని అందించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 06:54, 6 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

స్వంత రచనలు, మూలాల్లేని రచనలూ కూడదు[మార్చు]

హరిబాబు గారూ, మీరు రాసిన Puspa sri haribabu అనే వ్యాసం కింది కారణాల వలన వికీపీడియా విధానాలకు అనుగుణంగా లేదు.

  1. వికీలో స్వంత రచనలు రాయకూడదు - కథైనా, కవితలైనా, పరిశోధనా వ్యాసమైనా, మరేవైనా సరే.
  2. వేరెక్కడైనా రాసిన రచనలేవైనా సరే, ఉన్నదున్నట్లుగా ఇక్కడ రాయకూడదు. వాటిని ఉదహరిస్తూ వ్యాసం రాయాలి.
  3. ఇక్కడ ఏమి రాసినా అందుకు తగ్గ మూలాలను ఉదహరించాలి.
మీరు రాసిన వ్యాసం ఈ నియమాలకు అనుగుణంగా లేదు కాబట్టి, వ్యాసంలో తగువిధంగా సవరిచండి. లేదంటే దాన్ని తొలగించే అవకాశం ఉంది.__చదువరి (చర్చరచనలు) 23:08, 7 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Puspa sri haribabu వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

వ్యక్తిగత వివరాలు ఉన్న పేజీ, విషయం సంగ్రహం, దీనిని వ్యాసంగా పరిగణించలేము

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:55, 9 జనవరి 2017 (UTC) ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:55, 9 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.