వాడుకరి చర్చ:Josephsundar100

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Josephsundar100 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Josephsundar100 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ) 04:17, 18 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
మూలాలు

వికీలో మీరు వ్యాసాలు రాసేటపుడు ఎక్కడి నుంచి సమాచారాన్ని సమీక్షిస్తున్నారో రాయడం మరువకండి. ఉదాహరణకు మీరు http://www.kalamkariart.org నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారనుకోండి. <ref>{{cite web|url=http://www.kalamkariart.org|title=కలంకారీఆర్ట్.ఆర్గ్ వెబ్ సైటు నుంచి}}</ref> అనీ లేదా <ref>http://www.kalamkariart.org</ref> అనీ చేర్చండి. వ్యాసం చివరలో {{మూలాలజాబితా}}అని చేర్చడం మరచి పోకండి. ఇలా చేయడం వలన మనం వ్యాసంలో రాసిన మూలాలు వాటంతట అవే జాబితాగా మర్పు చెందుతాయి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 04:17, 18 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Please do not make articles about a living person that are entirely negative in tone and unsourced. Wikipedia has a policy of verifiability and any negative information we use must be reliably sourced, and our articles must be balanced. Negative unreferenced biographies of living people are not tolerated by Wikipedia and are speedily deleted. Users who continue to create or repost such pages and images in violation of our biographies of living persons policy will be blocked from editing Wikipedia. Thank you.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. Nskjnv (చర్చ) 12:52, 31 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

గురు శ్రీ సత్యానంద స్వాముల వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

గురు శ్రీ సత్యానంద స్వాముల వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ పేజీ పూర్తిగా వికీ శైలికి విరుద్దంగా ఉన్నది, మఠాలలో అందించే కర పత్రంలో ఉన్న అంశాన్ని అచ్చు గుద్దినట్లు ఉంది. కావున దీనిని తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గురు శ్రీ సత్యానంద స్వాముల పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. Nskjnv (చర్చ) 04:23, 1 ఆగస్టు 2021 (UTC) Nskjnv (చర్చ) 04:23, 1 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]