Jump to content

వాడుకరి చర్చ:Komarraju bharadwaj9898

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
Komarraju bharadwaj9898గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Komarraju bharadwaj9898గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో మీకు సహాయమేమైనా అవసరమైతే, సంకోచించకుండా నా చర్చ పేజీలో అడగండి (నాకూ ఒక చర్చ పేజీ ఉంది మరి). నాకు వీలైనంతలో సాయం చేస్తాను.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ) 05:42, 7 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మీ మార్పులు

[మార్చు]

వాడుకరి: Komarraju bharadwaj గారూ, వికీపీడియా వ్యాసాల్లో అన్నింటిలో మీ పేరు చేరుస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ మార్పులు తక్షణమే ఆపండి. రవిచంద్ర (చర్చ) 07:39, 7 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

భరద్వాజ్ గారూ, మీ స్వీయ రచనలు వికీపీడియాలోకి ఎక్కిస్తున్నట్లున్నారు. ఇక్కడ అవి నిషిద్ధం అని గమనించగలరు. మొదటగా మీరు వికీలో రచనలు చేయాలో నేర్చుకుని ఆ తరువాత మార్పులు చేయడం ప్రారంభించండి. ప్రస్తుతానికి మీ మార్పులు ఆపండి.రవిచంద్ర (చర్చ) 08:23, 7 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు ఇదివరకు వికీలో ఉన్న జ్యోతిష వ్యాసాలన్నింటిలో మీ పేరును చేరుస్తున్నారు. అలా చేయరాదు. అదే విధంగా ఉన్న వ్యాసాలనే కాపీ పేస్టు చేసి మరల కొత్త శీర్షికలతో వ్యాసాలను చేరుస్తున్నారు. మీకు తెలిసిన సమాచారాన్ని సరైన మూలాలతో ఆ వ్యాసాలలొ చేర్చండి. మూలాలు లేని వాక్యాలు తొలగించబడతాయి. --కె.వెంకటరమణచర్చ 09:19, 7 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వికీలో రచనలు చేయడం

[మార్చు]

భరద్వాజ్ గారూ, ముందుగా వికీలో రచనలు చేస్తారో సహాయం:సూచిక నొక్కి చూడండి. వికీలో వ్యాసాలు కాకుండా మీ పుస్తకాలు ఉంచదలుచుకుంటే అందుకు వికీపీడియా సోదర ప్రాజెక్టు అయిన వికీసోర్స్ ఉన్నది. మీరు సొంతంగా పుస్తకం రాయదలిస్తే అందుకు వికీ బుక్స్ అనే ఇంకో ప్రాజెక్టు ఉన్నది. మీ సౌలభ్యాన్ని బట్టి మీకు సహాయం చేస్తాము.రవిచంద్ర (చర్చ) 12:03, 9 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.