వాడుకరి చర్చ:Lakshmoji

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Lakshmoji గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 04:50, 9 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయం[మార్చు]

అయ్యా, మీరు మీగురించి వ్రాసుకొన్నది మీ సభ్యుని పేజీకి తరలించాను. సొంతవిషయాల కొరకు పేజీలు సృష్టించడం వికీ విదానాలకు విరుద్దం. మీరు తెలుగు చక్కగా వ్రాస్తున్నారు. మీలాంటి వారి అవసరం వికీకి చాలా ఉన్నది. మీకు తెలిసిన విషయాల గురించి వ్రాయండి. మాతో కలసి తెలుగు వికీని ముందుకు నడిపించండి. మీకేవయినా సందేహాలుంటే రచ్చబండలో కాని లేదా నాకు, ఇతర సభ్యులకెవరికైనా రాయండి. విశ్వనాధ్. 05:00, 9 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చెయ్యకూడని తరలింపులు[మార్చు]

మీరు వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు) పేజీని పెదసనగల్లు చరితం పేజీకి తరలించారు. అలా చెయ్యకూడదు. ఒక నేమ్ స్పేసులో ఉన్న పేజీలను మరో దానిలోకి తరలించరాదు. పెదసనగల్లు కోసం ఒక పేజీని సృష్టించుకోదలిస్తే, ఆ పని నేరుగా చేసెయ్యొచ్చు. దీనిపై వివరాల కోసం వికీపీడియా:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి పేజీ చూడండి. తెవికీలో మీకేదైనా సహాయం అవసరమైతే నా చర్చాపేజీలో రాయండి. నెనరులు. __చదువరి (చర్చరచనలు) 12:00, 20 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మళ్ళీ అలాంటిదే తరలింపులు చేసారు.. వికీపీడియా:రచ్చబండ (వార్తలు), వికీపీడియా చర్చ:రచ్చబండ (వార్తలు) పేజీలను సంబంధం లేని పేజీలకు తరలించారు. నేను వాటిని తిరిగి పాత స్థితికి తరలించాను. ప్రయోగాలు చేసేందుకు మీ సభ్యుని పేజీకి ఉపపేజీలను సృష్టించుకుని వాటిలో చేసుకోవచ్చు. ఉదాహరణకు సభ్యులు:Lakshmoji/ప్రయోగం పేజీ1 అనే పేజిని సృష్టించుకుని సభ్యులు:Lakshmoji/ప్రయోగం పేజీ2 అనే పేజీకి తరలించడం.. ఇలాంటివి చేసుకోవచ్చు. __చదువరి (చర్చరచనలు) 05:57, 24 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]