వాడుకరి చర్చ:Lillinan1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Lillinan1 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Lillinan1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 01:08, 7 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 2


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల JVRKPRASAD (చర్చ) 01:08, 7 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పాక్షిక ధోరణితో మార్పులు

[మార్చు]

రావెళ్ళ కమ్మ నాయకులు అన్న వ్యాసాన్ని ఆ పేరుకు తరలిస్తూ వ్యాసంలో కమ్మ అన్న పదాన్ని మీరు చేర్చారు. వారిని వారు కమ్మ వారు అని చెప్పుకున్నంతమాత్రానా మనం ఎలా కమ్మ శబ్దాన్ని పేరులో చేరుస్తాం? వికీపీడియాలో అలాంటిది ఏది చేయాలన్నా "ప్రామాణిక చరిత్రకారులు" చేసివుండాలి. ఇవన్నీ పాక్షిక ధోరణితో చేస్తున్న మార్పులుగా నేను భావిస్తున్నాను. ఈ ధోరణితో మార్చడం మానుకోవాలి. ఈ మార్పులో కాకతీయులు దుర్జయ వంశస్థులని చరిత్రకారులు చెప్పారన్నదాన్ని కాకతీయులు అన్న మౌలికమైన సబ్జెక్టు నుంచి దూరంగా పోయి ప్రస్తుత కులాలకు సంబంధించిన విషయాల్లోకి తీసుకుపోయారు. ఆ వ్యాసంలో అదెంతవరకూ అవసరం అన్న సంగతి ఒకటైతే, ఇవే ధోరణిలో మీరు అనేకానేక మార్పులు చేస్తున్నారు. కాబట్టి తటస్థ దృక్కోణం అవలంబిస్తూ రాయమని సూచిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:51, 12 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]