వాడుకరి చర్చ:Little19951212

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Little19951212 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Little19951212 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు ప్రభాకర్ గౌడ్ నోముల గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 13:23, 25 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందలు[మార్చు]

లిటిల్19951212 గారూ, స్వాగత సందేశంలో నన్ను గురువుగా కేటాయించారు. మీకు మొదటి ప్రశ్న మంచి ప్రశ్న అడిగావు. కొన్నీ ఆర్టికల్స్ ఆంగ్ల భాషలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి, అన్నీ లేని వాటిని కూడా తెలుగులో పెట్టండి సర్. ఇది ఒక్క ప్రశ్న కాదు, ఎందుకంటే ఒక ఉదాహరణ పాండవులు ఎంతమంది... 5 మంది అంటాం. వారి పేర్లు చెప్పమంటే చాలామంది వెంటనే చెప్పగలరు. కౌరవులు ఎంతమంది, 100 వారి పేర్లు కూడా చెప్పమంటే ... ఇలాంటిదే ఈ ప్రశ్న. అడగడం తప్ప ఏమి కాదు. అయితే వికీపీడియా పరిచయం మీకు కలగటం, మీరు ఖాతా తీసుకోవటం సంతోషం, అందుకు అభినందనలు... దీని గురించి కొంత పరిచయం చేస్తాను. తెలుగు వికీపీడియాలో 73000 ల వ్యాసాలు ఉంటే ఆంగ్ల వికీపీడియాలో ఆరు లక్షలకు పైగా వ్యాసాలు ఉన్నాయి. అందుకు కారణం కూడా మీ ప్రశ్న లోనే ఉంది. మీ ప్రశ్న అడగడం లో తెలుగులో రాయలేకపోయారు. తెలుగులో రాయడం వచ్చి ఎంతో సమయాన్ని కేటాయించి వ్యాసాలు ఉచిత (వాలెంటరీ)సేవగా రాయవలసి ఉంటుంది. అలాంటి మంచి మనసున్న వారి సంఖ్య కేవలం 50 లోపు మాత్రమే ఉంది. ఇక్కడ మీలాంటి వారి ఆసక్తి సేవ చేయాలని ఉన్నవారి అవసరం చాలా ఉంది. మీరు మీకు తెలిసిన వారు తెలుగు భాష కు సేవ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎలా రాయాలో తెలియకపోయినా ఈ చర్చాపేజీలు మీ పూర్తి వివరాలు అనగా ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఇవ్వండి... నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తాం. నా ఫోన్ నెంబర్ 9440060852. మీరు నాకు ఫోన్ చేయండి. ధన్యవాదాలు. _ప్రభాకర్ గౌడ్చర్చ 07:28, 2 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]