వాడుకరి చర్చ:Madala sireesha
Madala sireesha గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ...... --Nrgullapalli (చర్చ) 09:07, 23 డిసెంబరు 2016 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 28
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సిద్ధిధాత్రీ దుర్గా
[మార్చు]Madala sireesha గారూ, తెవికీకి స్వాగతం. థెరిసా మే పేజీలో మూడు లింకులిచ్చారు. మూడూ చక్కగా ఉన్నాయి, సాంకేతికంగా సరైనవే. చేరీచేరగానే ఇలా, మీలా ఉత్సాహంగా పనిచేసేవారు తెవికీలో అరుదు. మీరు చేస్తున్న పనులు కొనసాగించండి. సందేహాలుంటే అడిగెయ్యండి. లింకులిచ్చే విషయమై కొన్ని సలహాలు:
- ఏ పేజీలో ఉన్నారో, అదే పేజీకి లింకు ఇవ్వకండి: సిద్ధిధాత్రీ దుర్గా పేజీలో మీరు అలాంటి లింకును ఇచ్చారు.
- ఏ పేజీకి లింకు ఇస్తున్నారో అసలు ఆ పేజీ ఉందో లేదో చూడండి. లింకు ఎర్రగా ఉండిపోతే పేజీ లేనట్లే. అలాంటి లింకులు ఇవ్వకండి. థెరిసా మే పేజీలో మెయిడెన్ హెడ్ నియోజకవర్గానికి ఇచ్చిన లింకు అలాంటిది.
మూడోది కూడా ఉంది: లింకు తార్కికంగా సరైనదేనా అనేది. థెరిసా మే పేజీలో తెరెసాకు ఇచ్చిన లింకు అలాంటిదే. ఆ లింకు పట్టుకు పోతే "తెరిసా మే" కు సంబంధించిన మరో పేజీకి వెళ్తామని పాఠకుడు అనుకుంటాడు. తీరా అక్కడికి వెళ్ళే సరికి, ఆదేమో దీనికి సంబంధం లేని పేజీ (అసలు ఆ పేజీ లేదులెండి). తార్కికంగా సరైన లింకు కాదన్నమాట. అయితే ఇది మీకు నిదానంగా తెలుస్తుంది లెండి.
ఏదేమైనప్పటికీ, మీ తెవికీ యాత్రను సాగించండి. __చదువరి (చర్చ • రచనలు) 05:43, 24 డిసెంబరు 2016 (UTC)