వాడుకరి చర్చ:Mudigonda senapati

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం

[మార్చు]
Mudigonda senapati గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Mudigonda senapati గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Palagiri (చర్చ) 06:03, 9 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 25


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

తి.వికిపిడియ

[మార్చు]

తెలుగువారి విజ్నానము-విశ్వమంత వ్యాపించుటకై స్వేఛ్చగ మన ఆలొచన అందరికి పంచుటకై తెలివైన మీడియా-తె.వికిపిడియా!!

పంచముఖ పరమెస్వరుడు

[మార్చు]
                    పంచముఖ  పరమేశ్వరుడు    
                          శ్లో !!వందే మహానంద మనంత లీలమ్ ,మహేశ్వరం సర్వ విభుం మహాంతం !

                                  గౌరీప్రియ కార్తిక విఘ్నరాజ ,సముధ్భవమ్ శంకర మాదిదేవమ్ !!
 సర్వేశ్వరుడగు శివుని అవతారములు లెక్కకు మించినవి .శ్రీ శివమహా పురాణము నందు" శత రుద్ర సంహిత " అవతారముల గూర్చి ప్రస్తా వించ బడినది . అందు బ్రహ్మ దేవుడు  సృష్టి సల్పుటకు -శివుడు' పంచ బ్రహ్మావతారముల 'నెత్తి ,ఆయనకు  అనేక విధములుగా  సహకరించెను.

1.సద్యొజాతావతారము 2.వామదేవావతరము 3. అఘోరారవతరము 4. తత్పురుషావతారము 5. ఈషానావతరము

శివపురి దేవాలయం, నాగోలు వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

శివపురి దేవాలయం, నాగోలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

విషయ ప్రాధాన్యత తెలుసుకునేందుకు అవసరమైన మూలాలేమీ ఇవ్వలేదు. వెతికినా లభించ లేదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/శివపురి దేవాలయం, నాగోలు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చరచనలు) 09:35, 13 ఆగస్టు 2020 (UTC) చదువరి (చర్చరచనలు) 09:35, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.