Jump to content

వాడుకరి చర్చ:Nagasam

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


Nagasam గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Nagasam గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ...... --Nrgullapalli (చర్చ) 09:59, 9 ఆగష్టు 2016 (UTC)


గుళ్ళపల్లి గారు, ధన్యవాదములు. ఎదో రాద్దామని కూర్చున్నాను కానీ అనుభవం లేకుండా ముఖ్యమైన వ్యాసాలు రాయడం అంత మంచిది కాదని అనిపించి ప్రస్తుతానికి ఎలాగో ఒలింపిక్స్ జరుగుతున్నాయి కాబట్టి ముందు కొంత మంది ఆటగాళ్ళ పేజీలు అనువదించి ఒక 4,5 వ్యాసాలూ రాసాక భౌతిక శాస్త్ర, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వ్యాసాలు రాద్దామని అనుకుంటున్నాను. (అవి నా సబ్జెక్టులు కాబట్టి). తెవికీ ప్రాజెక్టులలో విజ్ఞాన శాస్త్రం కింద జీవ శాస్త్రం ఉంది కానీ భౌతిక శాస్త్రం లేదు. వీలైతే దయచేసి దాన్ని కూడా జోడించండి. మరల ఒకసారి ధన్యవాదములు -- నాగార్జున

ఈ నాటి చిట్కా...
"ఉపవర్గాలు ఎలా మొదలుపెట్టాలి?"

ఉపవర్గాలను తయారుచేయడానికి, ఇప్పుడున్న వర్గంలో వర్గాన్ని తయారుచేయండి. ఉదాహరణకు [[Category:ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు ]] అని [[Category:వరంగల్ జిల్లా]]లో వ్రాస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ వర్గం లేకపోతే ఎరుపు వర్ణంలో వర్గాల స్థానంలో ప్రదర్శింపబడుతుంది. కొత్త వర్గాన్ని తయారుచేయడానికి ఈ చిట్కాను చూడండి-వర్గాలు తయారు చెయ్యటం.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

చక్కని అనువాదానికి అభినందనలు

[మార్చు]

Nagasam గారూ, మంచి అనువాద వ్యాసం తయారుచేశారు. పైగా ఒలింపిక్ క్రీడాకారుల గురించి రాయడం చక్కని ఆలోచన. అందుకోండి అభినందనలు. కంటెంట్ ట్రాన్స్ లేషన్ టూల్ ని కూడా వినియోగించుకుంటూ రాయడం మీకు కొత్త ఉపకరణాల పట్ల ఉన్న ఆసక్తినీ చూపిస్తోంది. మరిన్ని అనువాదాలు, వ్యాసాలు రాయాలని కోరుకుంటున్నాను. మీకు ఏ విషయమైనా తెలుసుకోవాలని అనిపిస్తే తప్పకుండా నా చర్చపేజీలో రాయండి. తెవికీలో మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:57, 29 ఆగష్టు 2016 (UTC)