వాడుకరి చర్చ:Pavan santhosh.s/పాత చర్చ 6

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
     పాత చర్చ 6   
All Pages:  ... (up to 100)


CIS-A2K Newsletter August 2016

Hello,
CIS-A2K has published their newsletter for the months of August 2016. The edition includes details about these topics:

  • Event announcement: Tools orientation session for Telugu Wikimedians of Hyderabad
  • Programme reports of outreach, education programmes and community engagement programmes
  • Ongoing event: India at Rio Olympics 2016 edit-a-thon.
  • Program reports: Edit-a-thon to improve Kannada-language science-related Wikipedia articles, Training-the-trainer programme and MediaWiki training at Pune
  • Articles and blogs, and media coverage

Please read the complete newsletter here. --MediaWiki message delivery (చర్చ) 08:25, 29 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
If you want to subscribe/unsubscibe this newsletter, click here.

CIS-A2K Newsletter September 2016

Hello,
CIS-A2K has published their newsletter for the months of September 2016. The edition includes details about these topics:

  • Gender gap study: Another 5 Years: What Have We Learned about the Wikipedia Gender Gap and What Has Been Done?
  • Program report: Wikiwomen’s Meetup at St. Agnes College Explores Potentials and Plans of Women Editors in Mangalore, Karnataka
  • Program report: A workshop to improve Telugu Wikipedia articles on Nobel laureates
  • Article: ସଫ୍ଟଓଏର ସ୍ୱାଧୀନତା ଦିବସ: ଆମ ହାତେ ଆମ କୋଡ଼ ଲେଖିବା

Please read the complete newsletter here. --MediaWiki message delivery (చర్చ) 06:15, 19 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
If you want to subscribe/unsubscribe this newsletter, click here.

కన్యాశుల్కం (మొదటి కూర్పు) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

దీనిని వ్యాసంగా పరిగణించలేము. విషయం సంగ్రహం.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:31, 2 నవంబర్ 2016 (UTC) ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:31, 2 నవంబర్ 2016 (UTC)

తెలంగాణ వ్యాసాలకు మూలాలు కావాలి

నమస్కారం పవన్ సంతోష్ గారు. నేను 100 వికీడేస్ - 100 వికీ వ్యాసాలు లో పాల్గొంటున్న సందర్భంగా నాటకరంగానికి సంబంధించిన పుస్తక (నూరేళ్ల తెనాలి రంగస్థలి) మూలాలు ఇచ్చి నాకు సహకరించారు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణకు చెందిన వ్యాసాలు రాయాలనుకుంటున్నాను. కనుక, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మూలాలు మీవద్ద ఉంటే నాకు పంచగలరు. ధన్యవాదాలు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:59, 16 నవంబర్ 2016 (UTC)

మీ 100 వికీడేస్ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. మీరు కోరిన వనరులు అందజేసేందుకు ప్రయత్నిస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 06:03, 21 నవంబర్ 2016 (UTC)

CIS-A2K Newsletter October 2016

Hello,
CIS-A2K has published their newsletter for the months of October 2016. The edition includes details about these topics:

  • Blog post Wikipedia Asian Month — 2016 iteration starts on 1 November — a revisit
  • Program report: Impact Report form for the Annual Program Grant
  • Program report: Kannada Wikipedia Education Program at Christ university: Work so far
  • Article: What Indian Language Wikipedias can do for Greater Open Access in India
  • Article: What Indian Language Wikipedias can do for Greater Open Access in India
  • . . . and more

Please read the complete newsletter here. --MediaWiki message delivery (చర్చ) 05:18, 21 నవంబర్ 2016 (UTC)
If you want to subscribe/unsubscribe this newsletter, click here.

Address Collection

Congratulations! You have more than 4 accepted articles in Wikipedia Asian Month! Please submit your mailing address (not the email) via this google form. This form is only accessed by me and your username will not distribute to the local community to send postcards. All personal data will be destroyed immediately after postcards are sent. Please contact your local organizers if you have any question. Best, Addis Wang, sent by MediaWiki message delivery (చర్చ) 07:58, 3 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Translate content

కింద ఉంచిన మూడు పారాలను ఆంగ్లంలో నుండి తెలుగులో కి అనువదించగలరు:

  1. Officers, men and women of all ranks of the Army, the Navy and the Air Force, of any of the Reserve Forces, of the Territorial Army Militia and of any other lawfully constituted Armed Forces.
  2. Matrons, Sisters, Nurses and the staff of the Nursing Services and other Service pertaining to Hospitals and Nursing, and Civilians of either sex serving regularly or temporarily under the orders, directions or supervision of any of the above-mentioned Forces.
  3. Most conspicuous bravery or some daring or pre-eminent act of valour or self-sacrifice, in the presence of the enemy, whether on land, at sea, or in the air.
గౌరవంతో, Krishna Chaitanya Velaga (talkmail) 11:32, 20 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
కృష్ణచైతన్య గారూ ముందుగా తెవికీ సముదాయంలోకి స్వాగతం. ఇక నా అనువాదాలు ఇవిగో:
  1. నావిక, వైమానిక, సైనిక బలగాల నుంచీ, రిజర్వ్ బలగాల నుంచి, ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్ ఆర్మీ) నుంచి, చట్టబద్ధంగా ఏర్పడ్డ మరే ఇతర సాయుధ బలగాల నుంచీ అధికారులూ, అన్ని ర్యాంకుల స్త్రీ పురుషులు.
  2. పైన పేర్కొన్న బలగాల పర్యవేక్షణలో కానీ, ఆదేశాల మేరకు గానీ తాత్కాలికంగా కానీ, రెగ్యులర్ గా కానీ పనిచేస్తున్న పర్యవేక్షకులు, సిస్టర్లు, నర్సులు, ఇతర నర్సింగ్, ఆసుపత్రి సేవలు నిర్వహిస్తున్నవారు.
  3. భూమ్మీద కానీ, గాలిలో కానీ, సముద్రంపై కానీ శత్రుసమక్షంలో అత్యంత ప్రస్ఫుటమైన ధైర్య శౌర్యాలు కానీ, విలువైన, ఆత్మార్పణలకు సిద్ధపడే ప్రముఖ చర్య చేపట్టినందుకు.

ఇలా వస్తోంది అనువాదం. ఉపయోగపడితే ఉపయోగించుకోండి. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 18:15, 20 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

You've got email :)

Hey there! Sorry for writing in English. I just sent you an email about your participation in the Training Modules pilot testing. Thanks! Joe Sutherland (WMF) (talk) 09:23, 28 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

You've got mail!

Hey there! I just sent you an email regarding the Training Modules pilot. (Long story short, it closes on March 12!) :) Joe Sutherland (WMF) (talk) 21:46, 6 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
Joe Sutherland (WMF)! Thank you. I will do it before closing day. Cheers. --పవన్ సంతోష్ (చర్చ) 14:28, 7 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
Fantastic! JSutherland (WMF) (చర్చ) 18:29, 7 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం కావాలి

Hi Brother
I'm Naveen From Karnataka, My mother tongue is Kannada still i can speak little bit Telugu, But i hardly know telugu writing. Recently i had Translated Thotadappa English Wikipedia page to Telugu గుబ్బి తోటదప్ప using Google translate. It would be great if you can correct the Grammatical mistakes & Sentences in this article (గుబ్బి తోటదప్ప).
--NaveenNkadalaveni (చర్చ) 05:05, 24 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

NaveenNkadalaveni I have edited as much I can. I would like to request you personally, not to publish machine translated content directly to main name space. Please try to publish translation into sandbox and then we would anyway help you happily by improving it grammatically right, Finally we can make them live in few days or weeks. What do you say, brother? --పవన్ సంతోష్ (చర్చ) 12:58, 2 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం కావాలి

1వ లైను. Bhaskaranaidu Alerts (0) Notices (0) చర్చ ప్రయోగశాల అభిరుచులు బీటా వీక్షణ జాబితా నా మార్పులు లాగౌటవండి

2 వ వరుస... వర్గం చర్చ చదువు సవరించు చరిత్రను చూడండి వీక్షించ వద్దుమరిన్నివెతుకు

వికిపీడియా లో మొదటి పుటలొ పై వివరాలు వరుసగా వుంటాయి. నేను ఏదేని వ్యాసంలో మర్పులు చేర్పులు చేయాలని (సవరించు) ను నొక్కితే అదనముగా మరొక లైను వచ్చి ఒక నీలం రంగు పట్టీ వచ్చి చేరు తున్నది. ఇది విజువల్ ఎడిటర్ కావచ్చు. దీని వల్ లనాపనిలో ఇబ్బందికరంగా వున్నది. దీన్ని తొలగించి మామూలు స్థాయికి చేర్చగలరు. (సవరించు బదులు (మూలపాట్యాన్ని సవరించు) అని వుండేటట్లు మార్చండి. నాప్రయత్నంగా అభిరుచులు లోనికెళ్లి ఉపకరణాలలోని అన్ని గడులను ఖాళీ చేసినా ఫలితం లేదు.భాస్కరనాయుడు (చర్చ) 15:01, 28 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

భాస్కరనాయుడు గారూ విజువల్ ఎడిటర్ రాకుండా తొలగించుకోవాలంటే అభిరుచులులోకి వెళ్ళి దిద్దుబాట్లు విభాగంలో Editing mode: వద్ద Show me both editorsఅని ఉన్న ఎంపిక మీద క్లిక్ చేసి Always give me the source editor అని మార్చుకోవాలి. ప్రయత్నించి, ఏమైనదీ రాయండి. Happy Editing. --పవన్ సంతోష్ (చర్చ) 12:53, 2 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K Newsletter July 2017

Hello,
CIS-A2K has published their newsletter for the months of July 2017. The edition includes details about these topics:

  • Telugu Wikisource Workshop
  • Marathi Wikipedia Workshop in Sangli, Maharashtra
  • Tallapaka Pada Sahityam is now on Wikisource
  • Wikipedia Workshop on Template Creation and Modification Conducted in Bengaluru

Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here. --MediaWiki message delivery (చర్చ) 03:58, 17 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:18, 9 సెప్టెంబరు 2017 (UTC)== నేను వ్రాసిన గ్రామ వ్యాసాల గురించి==[ప్రత్యుత్తరం]

నేను వ్రాసిన గ్రామ వ్యాసాల గురించి చదువరి గారు చేసిన సూచన నా చర్చా పుటలో చూడగలరు. దానికి నేను ఇచ్చిన సమాధానము కూడ చూడగలరు. ఈ విషయంలో త్వరగా తగు చూచనలు ఇవ్వగలరని ఆసిస్తున్నాను. --Bhaskaranaidu (చర్చ) 13:50, 3 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

చూశాను. స్పందించాను అండీ. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 01:46, 4 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం పవన్ గారు. గ్రామ వ్యాసాల గురించి ప్రొఫార్మర్ టెప్లెట్ ను పంపించగలరని మనవి.--Ajaybanbi (చర్చ) 11:00, 8 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Ajaybanbi మీకు ఆసక్తి ఉండడం నాకు చాలా సంతోషకరం. తప్పకుండా మీకు పంపిస్తాను. రేపు ఉదయానికి మీ వాడుకరి చర్చలో రాస్తానండీ. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:18, 9 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Jackie Shroff

Svagitam dear Pavan santhosh.s! Can you make an article in Telugu-language about actor Jackie Shroff, who played in Telugu movies? If you make this article, I will be grateful! Thank u! --78.37.250.224 18:39, 14 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామవ్యాసాల పేజీ నమూనా

Pavan_santhosh.s గారూ, గ్రామాల పేజీ నమూనాను తయారుచేసాను -వాడుకరి:Chaduvari/గ్రామం పేజీ1 చూడండి. మీరు తయారుచేసిన పేజీలో కొద్ది మార్పులు చేసానంతే. ఈ పేజీలో ప్లేస్‌హోల్డర్లను చూపిస్తూ వాటిలో ఎక్సెల్ షీటు లోని డేటాను ఎక్కడెక్కడ లింకు చెయ్యాలో వాడుకరి:Chaduvari/గ్రామం పేజీ2పేజీలో చూపించాను. వీటిని పరిశీలించి, మీ అభిప్రాయాలు చెప్పండి. __చదువరి (చర్చరచనలు) 13:35, 20 సెప్టెంబరు 2017 (UTC) ‎‎ ‎[ప్రత్యుత్తరం]

రెండు పేజీలూ చూశాను చదువరి గారూ, మీరన్నట్టే మీ నమూనాకూ, నా నమూనాకు కొద్ది భేదాలే ఉన్నాయి. ఇక మీరు డేటాను ఎలా లింకు చేయాలో చూపించిన రెండో పేజీ చాలా సవివరంగా ఉంది. కొన్ని సందేహాలు ఉన్నాయి, దానిపై మన చర్చను ఆ చర్చ పేజీలోనే ప్రారంభించాను. దీనిపై మరింత పురోగతిని ఆశిస్తూ, ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:26, 20 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ మార్పు చూడండి. ఒక చిన్నపాటి జావా (వెలాసిటీ) ప్రోగ్రామును రాయించి, గుంటూరు జిల్లా గ్రామాల ఫైలుపై నడిపాను. దాని ఔట్‌పుట్‌ను తెచ్చి ఈ పేజీలో పెట్టాను. ఎలా ఉందో చూసి, మీ సలహాలు ఇవ్వండి. ఇంకా కొంత పని ఉంది. రేపు పూర్తి కావచ్చు. __చదువరి (చర్చరచనలు) 17:49, 24 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
మరికొన్ని మార్పుచేర్పులు చేసాను. ఇప్పుడు దాదాపు పూర్తైనట్లే. [1], [2], [3] -ఈ మూడు మార్పులు కూడా చూడండి.__చదువరి (చర్చరచనలు) 05:00, 25 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
బావుందండీ. కాకుంటే చిన్న సందేహం. మీరు సత్తెనపల్లి అని రాశారు, అక్కడ sattenapalle అని వుంటుంది. దీన్ని ఎలా సాధించారు? మాన్యువల్ గా మార్పులు చేశారా? --పవన్ సంతోష్ (చర్చ) 10:28, 25 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Invitation from WAM 2017

Hi WAM organizers!

Hope you receive your postcard successfully! Now it's a great time to sign up at the 2017 WAM, which will still take place in November. Here are some updates and improvements we will make for upcoming WAM. If you have any suggestions or thoughts, feel free to discuss on the meta talk page.

  1. We want to host many onsite Edit-a-thons all over the world this year. If you would like to host one in your city, please take a look and sign up at this page.
  2. We will have many special prize provided by Wikimedia Affiliates and others. Take a look at here. Let me know if your organization also would like to offer a similar thing.
  3. Please encourage other organizers and participants to sign-up in this page to receive updates and news on Wikipedia Asian Month.

If you no longer want to receive the WAM organizer message, you can remove your username at this page.

Reach out the WAM team here at the meta talk page if you have any questions.

Best Wishes,
Sailesh Patnaik

గ్రామ వ్యాసాలను వ్రాయడానికి సహాయం కావాలి

పవన్ గారూ....... ఇంతవరకు సముదాయము నిర్ణయించి తయారు చేసిన నమూనా ప్రకారము గ్రామ వ్యాసాలను వ్రాస్తూ వస్తున్నాను. ప్రస్తుతము చదువరి గారు తయారు చేసిన గ్రామవ్యాసాల నమూనా మరికొంత మెరుగ్గా మరియు వేగవంతంగా వ్యాసాలు వ్రాయడానికి అనుకూలంగా వున్నట్టు నాకనిపిస్తున్నది. దాని వివరాలు, మరియు నమూనాలు, ఇదివరకు నా చర్చా పుటలో ఇచ్చినట్లు నా చర్చా పుటలో లింకు ఇవ్వండి. నేనూ కూడ దానినే అనుసరిస్తాను. Bhaskaranaidu (చర్చ) 09:00, 15 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు చదువరి గారిని కూడా మెయిల్లో చేరుస్తూ ఈ అంశంపై మెయిల్ చేశాను. ఆయన మీకు చిత్తూరు జిల్లా గ్రామాల వ్యాసాలను అందించారు. ఈ అంశంపై ఇంకేమైనా సహకారం కావాలంటే తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:37, 17 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]