వాడుకరి చర్చ:Ravipalreddy

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Ravipalreddy గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Ravipalreddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 18:37, 11 ఆగష్టు 2016 (UTC)



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 8


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 18:37, 11 ఆగష్టు 2016 (UTC)

"బండ రవిపాల్ రెడ్డి" పేజీ

[మార్చు]

నమస్కారం. "బండ రవిపాల్ రెడ్డి" అనే పేజీని మీరు పదేపదే సృష్టిస్తున్నారు. కింది అంశాల కారణంగా ఆ పేజీని వికీలో ఉంచే వీలు లేదు:

  1. విషయ ప్రాముఖ్యత లేదు. విషయ ప్రాముఖ్యత కోసం వెతికినప్పటికీ తగు మూలాలు లభ్యం కాలేదు. విషయ ప్రాముఖ్యత గురించి చదవండి. మరింతగా తెలుసుకోవాలంటే ఈ లింకు కూడా చూడండి.
  2. అందులో రాస్తున్న సమాచారం వ్యక్తిగత ప్రచారంగా ఉంది. మూలాల్లేవు, పొగడ్తలతో, పాక్షిక దృక్కోణంతో ఉంది.
  3. 2016 లోనే ఒకసారి దీన్ని సృష్టిస్తే అప్పుడు తొలగించారు. మళ్ళీ గత రెండు రోజుల్లో అదే ధోరణిలో రెండు సార్లు సృష్టించారు.
  4. (బహుశా) అది మీ స్వంత పేజీయే కావచ్చు. ఎవరికి వారే పేజీ సృష్టించుకోరాదు.

దయచేసి ఇకపై ఆ పేజీ సృష్టించకండి. విషయ ప్రాముఖ్యతను నిరూపించే లింకులను మీ వాడుకరి చర్చ పేజీలో రాసి, వెంకటరమణ గారికీ నాకూ సందేశం పెట్టండి. వారూ, ఇతరులూ పరిశీలించి సరేనంటే అప్పుడు పేజీని సృష్టించవచ్చు. గమనించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 11:24, 16 ఫిబ్రవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]