వాడుకరి చర్చ:Redcoxlen

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Redcoxlen గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Redcoxlen గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   --కె.వెంకటరమణచర్చ 07:21, 23 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
వికీపీడియా ఈమెయిలు

వికీపీడియాలో ఒక సభ్యుని పేజీకి వెళ్ళి, ఎడమ భాగాన ఉన్న పరికరాల పెట్టెలో, ఈ సభ్యునికి ఈమెయిల్ పంపు అనే ఆప్షన్ ద్వారా సంభందిత సభ్యునికి ఈమెయిల్ పంపవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

--కె.వెంకటరమణచర్చ 07:21, 23 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నిష్పాక్షితకు భంగం కలిగించే మార్పులు చేయవద్దు[మార్చు]

నమస్కారం,

వికీపీడియాలో సమాచారం ఇప్పటికే ప్రామాణికమైన గ్రంథాలు, పత్రికలు, జర్నల్స్ వంటివాటి నుంచి నిష్పాక్షికంగా రాయాల్సివుంటుంది. ఏదైనా అంశంలో మీరు ప్రామాణిక చరిత్ర గ్రంథాలు (ఉదాహరణకు విశ్వవిద్యాలయాల పాఠ్యపుస్తకాలుగానూ, పోటీపరీక్షల పాఠ్యపుస్తకాలుగానూ నిర్ధారించినవి, ఆ అంశానికి సంబంధించిన ప్రామాణిక రచన అయినవి వగైరా) చెప్తున్నదానికి భిన్నంగా తీవ్రమైన అభిప్రాయాలు, స్వంత పరిశోధనలు ఉంటే ఆ అంశం గురించి నిష్పక్షపాతంగా రాయలేకపోతూంటే వేరే అంశం గురించి రాయమని సూచిస్తూన్నాను.

అంతేకానీ ప్రామాణికం కాని, పాక్షికంగా ఉండే సమాచారం మాత్రం వికీపీడియాలో చేర్చకండి. వికీపీడియా విజ్ఞానాన్ని అందించేందుకే కానీ ఉద్దేశాలను, అభిప్రాయాలను పంచుకునేందుకు వేదిక కాదని సూచిస్తున్నాను. ఈ సూచనలు మీరు ముసునూరి నాయకులు, ముసునూరి కాపయ నాయుడు వంటి వ్యాసాలలోని మార్పులను, మొత్తంగా మీరు పనిచేస్తున్న పద్ధతిని గమనించి ఇస్తున్నవి. --పవన్ సంతోష్ (చర్చ) 11:56, 20 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]