వాడుకరి చర్చ:SURYA KIRAN

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

SURYA KIRAN గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

SURYA KIRAN గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Pranayraj1985 (చర్చ) 11:20, 22 నవంబర్ 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
విక్షనరీకి లింకులు ఇవ్వడం

చాలా సంధర్భాల్లో ఒక వ్యాసం లోని కొన్ని కష్టమైన పదాలకు నేరుగా తెలుగులో వ్యాసాలు ఉండవు. అలాంటి పదాలకు కేవలం అర్థం మాత్రమే వివరించడానికి వాటీని విక్షనరీలో చేర్చవచ్చు. ఒక పదానికి విక్షనరీ లింకు ఇవ్వాలంటే. [[wikt:పదము]]. అని చేర్చవచ్చు. ఉదాహరణకు లోభి అనే పదానికి విక్షనరీ లింకు ఇవ్వడానికి [[wikt:లోభి|లోభి]]. అని వాడవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Pranayraj1985 (చర్చ) 11:20, 22 నవంబర్ 2014 (UTC)
దన్యవాదాలు.
 :ధన్యవాదాలు

సందేహాలు, సలహాలు[మార్చు]

మీకు వ్యాసాలు వ్రాయడములో ఎటువంటి సందేహాలు వచ్చినా, సలహాలు కావాలన్న తప్పకుండా సందేహించకుండా [1]ఈ లింకు నొక్కి విషయము అక్కడ వ్రాయండి. మీ వ్యాస అభివృద్ధికి అందరి తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశించగలరు. JVRKPRASAD (చర్చ) 04:52, 4 డిసెంబరు 2014 (UTC)

వివర్తనం వ్యాసములో ఉన్న సమాచారాన్ని తీసివేయవద్దు[మార్చు]

వివర్తనం వ్యాసంలో ఉన్న సమాచారాన్ని తీసివేయకుండా కొత్తది చేర్చండి.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:30, 30 డిసెంబరు 2014 (UTC)

మూలాలు చేర్చి వివర్తనం వ్యాస నాణ్యత పెంచినందుకు ధన్యవాదాలు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:31, 30 డిసెంబరు 2014 (UTC)

‎సరళహరాత్మక చలనం[మార్చు]

వ్యాసం వ్రాస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు సరళ హరాత్మక చలనం గూర్చి విస్తరించండి. దాని యొక్క సమీకరణములు మొదలగు విషయాలను చేర్చమనవి. భౌతిక శాస్త్ర వ్యాసాల నాణ్యతను పెంచడానికి కృషిచేస్తారని కోరుకుంటున్నాను. ఏదైనా సహాయం కావలస్తే సంప్రదించండి.-- కె.వెంకటరమణ 15:39, 19 జనవరి 2015 (UTC)

ఆర్టికల్స్ తొలగించారు[మార్చు]

YesY సహాయం అందించబడింది

  • నేను సామాన్య సువార్తీక సహవాసమ,లాజరస్ అనే ఆర్టికల్స్ ను రాసాను కాని వాటిని వికిపీడియా నుండి తొలగించారు.ఎందుకు ఆ విధంగా చేసారో నాకు అర్దంకాలేదు.దయచేసి దాని గురించి నాకు తెలుపగలరు.
సూర్య కిరణ్ గారు తెవికీలో భౌతిక శాస్త్ర వ్యాసాలు వ్రాస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మీరు రాసిన వ్యాసాలు బహుశా విలీనం అయి ఉంటాయి. ఎవరైనా తెవికీ నిర్వాహకులను సంప్రదించండి. రమణ గారు మీరు ఈ విషయమై సహాయమందించగలరా?
సూర్యకిరణ్ మీరు చర్చా పేజిలో ~~~~ లను ఉపయోగించి సంతకం చేయగలరు.--విష్ణు (చర్చ) 18:44, 21 జనవరి 2015 (UTC)
సూర్య కిరణ్ గారు మీరు సామాన్య సువార్తీక సహవాసము అనే వ్యాసాన్ని 14:21, 19 జనవరి 2015 న సృష్టించినారు. అందులో మీరు " సామాన్య సువార్తీక సహవాసమును సహోలాజరస్ గారు 1-2-2004 న దేవుని పిలుపుకు లోబడి ప్రారంభించినారు" అని మాత్రమే చేర్చినారు. మరియు అందులో ఆయన ఫోన్ నెంబరును చేర్చియున్నారు. మీరు అతి కొద్ది సమాచారాన్ని చేర్చారు. దానిని వ్యాసంగా పరిగణించలేము. వ్యాసంలో ఫోన్ నెంబరులు చేర్చవలసిన అవసరం లేదు. వ్యాసం అతి కొద్దిగా యుండడం మూలాన, సరియైన మూలాలు లేని కారణంగా దీనిని 14:54, 19 జనవరి 2015 న నిర్వాహకులు తొలగించినారు. మీకు పై వ్యాసంపై సరియైన సమాచారం ఉంటే మరలా దానిని పునఃస్థాపించమని నిర్వాహకులను కోరవచ్చు. లేదా క్రొత్తగా సృష్టించి సరియైన సమాచారాన్ని చేర్చవచ్చు.-- కె.వెంకటరమణ 16:49, 22 జనవరి 2015 (UTC)

స్వాగతం[మార్చు]

Tewiki 11 logo.png

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.