వాడుకరి చర్చ:Samyuktha.ka
Samyuktha.ka గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Bhaskaranaidu (చర్చ) 05:22, 7 డిసెంబరు 2018 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 7
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Bhaskaranaidu (చర్చ) 05:22, 7 డిసెంబరు 2018 (UTC)
అదే పేజీని తిరిగి సృష్టించవద్దు
[మార్చు]@Samyuktha.ka: సరైన నోటబిలిటీ లేకుండా, యాంత్రిక అనువాదంతో పవన్ కుమార్ ఎన్ ఆర్ అన్న పేజీని మీరు తయారుచేశారు. నేను దాన్ని ఆ కారణం చెప్పి తొలగించాను. మళ్ళీ మళ్ళీ అదే పేజీ తయారుచేయవద్దు. మీకు నిజంగా అది ఉండదగ్గ పేజీ అనిపిస్తే వాడుకరి:Samyuktha.ka/ప్రయోగశాల అన్న మీ ప్రయోగశాల పేజీలో దాన్ని తయారుచేయండి. దాని నోటబిలిటీ నిరూపించడానికి ప్రయత్నించండి, నమ్మదగ్గ మూలాలను సమర్పించండి. అంతగా ఆ పేజీ ఉండదగ్గదైతే లైవ్ చేస్తాం. అంతేకానీ తొలగించిన రచనను తిరిగి తిరిగి సృష్టించవద్దు. --పవన్ సంతోష్ (చర్చ) 06:15, 7 డిసెంబరు 2018 (UTC)