వాడుకరి చర్చ:Sandhyarani20p

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Sandhyarani20p గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Sandhyarani20p గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Pranayraj1985 (చర్చ) 08:31, 18 జనవరి 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
పేజీని వర్గీకరించకుండా వర్గానికి లింకు ఇవ్వడం ఎలా

పేజీని ఒక వర్గానికి చేర్చాలంటే "[[వర్గం:వర్గం పేరు]]", అని రాస్తే ఆ పేజీ సదరు వర్గానికి చేరుతుందని అనకు తెలుసు. అలా పేజీని వర్గానికి చేర్చడం కాకుండా, కేవలం ఆ వర్గానికి లింకు ఇవ్వడం మాత్రమే చెయ్యాలంటే (వేరే పేజీకి లింకు ఇచ్చినట్లు), ఇలా రాయాలి: :"[[:వర్గం:వర్గం పేరు]]". (ట్యాగులో అన్నిటి కంటే ముందు రాసిన కోలన్ను (:) గమనించండి.)

ఉదాహరణకు:

ఫలానా వ్యాసాన్ని ఫలానా వర్గానికి చేర్చడం సబబుగా ఉంటుంది అని రాసే సందర్భంలో "ఈ వ్యాసాన్ని [[వర్గం:వికీ చిట్కాలు]] కు చేరిస్తే సబబుగా ఉంటుంది" అని రాస్తే, ఇలా కనిపిస్తుంది:

"ఈ వ్యాసాన్ని కు చేరిస్తే సబబుగా ఉంటుంది". పేజీ "వికీ చిట్కాలు" వర్గంలోకి చేరుతుంది.

అలా కాక, "ఈ వ్యాసాన్ని [[:వర్గం:వికీ చిట్కాలు]] కు చేరిస్తే సబబుగా ఉంటుంది" అని రాస్తే, ఇలా కనిపిస్తుంది:

"ఈ వ్యాసాన్ని వర్గం:వికీ చిట్కాలుకు చేరిస్తే సబబుగా ఉంటుంది"
మరిన్ని వివరాల కోసం వికీపీడియా:వర్గీకరణ చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Pranayraj1985 (చర్చ) 08:31, 18 జనవరి 2014 (UTC)

దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం[మార్చు]

Telugu-Wiki-10-Wecome Note.png

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి

how to get the option to type in telugu[మార్చు]

YesY సహాయం అందించబడింది

- 2014-02-02T13:54:39‎ Sandhyarani20p

వాడుకరి:Sandhyarani20pగారికి, మీ అభిరుచులు (అన్నిటికన్నా పై వరుసలో వున్న లింకు) కు వెళ్లి అంతర్జాతీకరణ విభాగంలో Enable Universal language Selector అనే అంశాన్ని టిక్ పెట్టి భద్రపరచండి. మరిన్ని వివరాలకు WP:TH చూడండి--అర్జున (చర్చ) 04:28, 10 ఫిబ్రవరి 2014 (UTC)