వాడుకరి చర్చ:Srinivas1989

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Srinivas1989 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Srinivas1989 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 07:01, 10 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలు

నా దగ్గర పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలున్నాయి. అవి వికీలో అప్‌లోడ్ చేయవచ్చునా?

సినిమా ప్రకటనలు Fair Use బొమ్మల క్రిందికి వస్తాయి. కనుక వాటిని ఆ సినిమాకు సంబందించిన వ్యాసంలోనే వాడవచ్చును. బొమ్మను scan చేసి, లేదా digital camera తో ఫొటో తీసి, వికీలోకి అప్‌లోడ్ చేయవచ్చును. అప్లోడ్ చేసేటప్పుడు అవసరమైన వివరాలు ఇవ్వండి. సరియైన మూసలతో వివరాలు చేర్చబడతాయి. ఉదాహరణలకు ఇప్పటికే ఎక్కించిన అటువంటి చిత్రాల పేజీలు చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 07:01, 10 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం[మార్చు]

శ్రీను గారూ,
తెలుగు వికీపీడియాలోకి సుస్వాగతం. సినిమా వ్యాసాలను అభివృద్ధి చేయాలన్న మీ ఆసక్తి చాలా అభినందనీయం. ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో విస్తరణకు నోచుకోక, అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న మొలక వ్యాసాల్లో సినిమా వ్యాసాలు చాలానే ఉన్నాయి.
విషయానికి వస్తే - సినిమా వ్యాసాల్లో ఈ శీర్షికలతో సమాచారం రాయవచ్చు - కథా సంగ్రహం, నటీనటులు, నటీనటుల ఎంపిక-పాత్రధారణ, థీమ్స్, నిర్మాణం, విడుదల, విమర్శకుల స్పందన, ప్రేక్షకుల స్పందన, బాక్సాఫీసు, పురస్కారాలు-గౌరవాలు, సంగీతం. మీకు నచ్చిన ఏ వ్యాసం అయినా తెరిచి, అందులో పైన చెప్పిన శీర్షికలు లేకపోతే అంతర్జాలంలోనూ, ఇతర పుస్తకాల్లోనూ సంబంధిత సమాచారం కోసం చూసి (మన అభిప్రాయాలు రాయకూడదండోయ్, ఆల్రెడీ ఉన్న సమాచారాన్నే ఇవ్వాలి) రాసేయండి. ఈ క్రమంలో ఏ చిన్న సందేహం వచ్చినా నన్ను సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:14, 10 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]