వాడుకరి చర్చ:Sriramoju haragopal

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Sriramoju haragopal గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Sriramoju haragopal గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   శ్రీరామమూర్తి (చర్చ) 16:16, 24 మార్చి 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
Weasel Words వాడవద్దండి


సరైన ఆధారం లేని విషయాలలోని అస్పష్టతను కప్పిపుచ్చుకొనేలా వాడే పదజాలాన్ని Weasel Words అంటారు. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు" అని వ్రాస్తే అది నిరాధారం. ఆ సమస్యను అడ్డదారిలో అధిగమించడానికి "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని చాలామంది భావిస్తారు" అని వ్రాయడం తరచు జరుగుతుంది. ఇందులో ఉన్న నిజం కేవలం ఊహా జనితం. నిరాధారం. మొదటి వాక్యానికీ దీనికీ తేడా లేదు. ఇటువంటి పదజాలం వాడుక వికీ వ్యాసాలలో అనుచితం. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని ఇక్కడ వ్రాసిఉంది" అని చెప్పవచ్చును. ఈ విషయమై మరింత వివరణ కొరకు ఆంగ్లవికీ వ్యాసం en:Wikipedia:Avoid weasel words చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 16:16, 24 మార్చి 2014 (UTC)

ప్రణయరాజ్ నిర్వాహక హోదాకు నామద్ధతు తెలుపుతున్నానుSriramoju haragopal (చర్చ) 17:16, 4 నవంబర్ 2016 (UTC)[మార్చు]

ప్రణయరాజ్ నిర్వాహక హోదాకు నామద్ధతు తెలుపుతున్నాను

తెలుగు వికీపీడియాలో కృషికి ఆహ్వానం[మార్చు]

శ్రీరామోజు హరగోపాల్ గారూ! మీరు తెలంగాణ చరిత్ర విషయంగా చేస్తున్న కృషి పట్ల ఎంతో గౌరవం ఉన్న వ్యక్తుల్లో నేనొకడిని. మీవంటివారు తెలుగు వికీపీడియాకు, తెలుగులో స్వేచ్ఛా విజ్ఞాన వ్యాప్తికి ఎంతో దన్ను కాగలరని నమ్ముతున్నాను. ఈ సందర్భంగా మీరు పలు చారిత్రక ప్రదేశాల్లో తీస్తున్న ఫోటోల్లో ప్రాంతానికి మచ్చుకు ఒక్కటి వికీమీడియా కామన్సుకు ఎక్కిస్తే మేం తెలుగు వికీపీడియా ద్వారా దాన్ని ఉపయోగించుకునే వీలుంటుంది. పలు తావుల్లో వెతికి తెలియని చరిత్ర వెలికి తీస్తున్న మీవంటివారికి ఇది అదనపు బరువే అయ్యే పక్షంలో మేం సాయం చేయడానికి సిద్ధం. ముందస్తు ధన్యవాదాలతో పవన్ సంతోష్ (చర్చ) 04:32, 14 మార్చి 2018 (UTC)