వాడుకరి చర్చ:Svgvenuvu
Svgvenuvu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 18:31, 13 డిసెంబర్ 2011 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వికీ పేజీని దిద్దుబాటు చెయ్యడం చాలా తేలిక. పేజీకి పైనున్న "మార్చు" లింకును (లేదా వ్యాసపు విభాగానికి కుడి పక్కన ఉన్న ఎడిట్ లింకును) నొక్కితే చాలు. అప్పుడు వచ్చే దిద్దుబాటు పేజీలో దిద్దుబాట్లు చెయ్యడానికి వీలుగా ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. ఈ టెక్స్ట్ బాక్స్‌లో దిద్దుబాటు చెయ్యగల వ్యాసపు భాగం సిధ్ధంగా ఉంటుంది. మీరు ప్రయోగం చేద్దామనుకుంటే, ప్రయోగశాలలో చెయ్యండి
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
మీ రచనల పైసలహా
[మార్చు]ప్రభుత్వ ఉన్నత విద్య అధ్యయన సంస్థ మరి ఇతర వ్యాసాలలో మంచి సమాచారం చేరుస్తున్నందులకు ధన్యవాదాలు. తెవికీ నియమాలు మరింత తెలుసుకొని, మీ కృషి అలానేకొనసాగించండి. ఏదైనా సందేహాలుంటే అడగండి. --అర్జున (చర్చ) 01:30, 29 అక్టోబర్ 2013 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[మార్చు]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం
[మార్చు]@Svgvenuvu గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.
- File:ఆలయములు_-_ఆగమములు.jpeg
- File:వేపూరు_హనుమద్దాసు.jpg
- File:ప్రభుత్వ_ఉన్నత_విద్య_అధ్యయన_సంస్థ.jpeg
- File:హైదరాబాదు_విశ్వవిద్యాలయము.jpeg
- File:ప్రభుత్వ_ఉన్నత_విద్య_అధ్యయన_సంస్థ,_మాసాబ్_టాంక్,_-హైదరాబాదు.jpeg
- File:దార్ల_వెంకటేశ్వరరావు.jpeg
- File:తెలుగుశాఖ_భవనం.jpeg
వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 06:00, 21 డిసెంబరు 2021 (UTC)
జీవిత చరిత్ర వ్యాసాలు వ్యక్తి బయోడేటాలాగా వుండకూడదు
[మార్చు]@Svgvenuvu గారు, మీరు సృష్టించిన దీవి నరసింహదీక్షిత్ వ్యాసం వ్యక్తి బయోడేటాలాగా వున్నది. ఇటువంటిది వికీపీడియా వ్యాసంగా (శైలి మార్పులతోపాటు, పరిమితంగా వ్యక్తి ప్రాధాన్యతను తెలిపే అంశాలు మాత్రమే వ్యాసంలో వుండేటట్లు) మార్చాలి, దీనికి మూడవ పక్ష మాధ్యమాల మూలాలు కావాలి. అటువంటి మూలాలను వెతికి సరిచేయండి. అర్జున (చర్చ) 07:23, 18 జూలై 2022 (UTC)
చర్చాపేజీలో దుశ్చర్యలు
[మార్చు]@Svgvenuvu గారు, చర్చాపేజీలో వ్యాఖ్యలను, చర్చలను సరియైన కారణంలేకుండా మార్చకూడదు. అలాగా మరల చేశారంటే మీపై నిరోధం విధించవలసివస్తుంది. గమనించండి. అర్జున (చర్చ) 23:34, 18 జూలై 2022 (UTC)