వాడుకరి చర్చ:THARUN SATHYA WIKI

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

THARUN SATHYA WIKI గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

THARUN SATHYA WIKI గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:07, 28 జనవరి 2015 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వికీపీడియా గురించి తీవ్రమైన విమర్శలు

వికీపీడియా మౌలిక విధానాల గురించి, వాటి ఆచరణ గురించి, తత్ఫలితాల గురించి తీవ్రమైన విమర్శలున్నాయి. వాటిలో కొన్ని -

  • వికీలో వ్రాసే విషయాల గురించి బాధ్యత తీసుకొనేవారు లేరు. అందులో తప్పులను గురించి ఎవరిని ప్రశ్నించాలి?
  • ఒక సబ్జెక్టు గురించి నిపుణులు వ్రాసిన విషయాన్ని ఏమీ తెలియనివారు ఎడాపెడా చెండాడుతారు.
  • వికీపీడియాలో నిర్వాహకులు నిరంకుశ పాలకులులా వ్యవహరిస్తారు.
  • ఉద్దేశ్యపూర్వకంగా గాని, అనాలోచితంగా గాని చొప్పించిన దోషాలు చాలాకాలం అలా ఉండిపోతాయి.
  • వికీలో పనిచేసేవారు ఒక cult లాగా తయారవుతున్నారు.

ఇక్కడ వికీ పీడియాను నిశితంగా విమర్శించే సైటుల లింకులు చూడవచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

వైట్ హౌస్ డౌన్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

వైట్ హౌస్ డౌన్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఘోరమైన భాష. చదవడానికి వీలు లేని, చదివినా అర్థం కాని భాష. ప్రవేశికను మాత్రం కొంతవరకు సంస్కరించారు. మిగతా అంతా భయంకరమైన భాష. తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వైట్ హౌస్ డౌన్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చరచనలు) 04:16, 12 మే 2020 (UTC) చదువరి (చర్చరచనలు) 04:16, 12 మే 2020 (UTC)