వాడుకరి చర్చ:Venkatcs44

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు గుగులొతు వెంకన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ లో కంప్యూటర్ సైన్సు లో ఎంటెక్ చేస్తున్నాను. మా స్వగ్రామం ఖమ్మం పక్కన అమ్మపాలెం అనే చిన్న పల్లెటూరు. వికీపీడియాకు నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే దీనిలో చేరాను.


Venkatcs44 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర(చర్చ) 12:50, 12 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
అనువదించేటప్పుడు ఇబ్బంది

అనువాదం చేసేటప్పుడు ఒక ఆంగ్లపదానికి సరైన తెలుగు మాట ఎంత ఆలోచించినా తట్టడంలేదు

గూగుల్ లో ఆ పదం టైపు చేసి meaning in Telugu చేర్చి వెతకండి. ఆంధ్రభారతి వెబ్సైట్లో నిఘంటు శోధన ద్వారా వివిధ నిఘంటువులలో వెతకండి. అయినా తెలుగు పదం తెలియకపోతే ఆ పదాన్ని అలా తెలుగు లిప్యంతరీకరణ చేసి వ్రాయండి. తరువాత ఇతరులు మెరుగైన పదంతో మారుస్తారు. లేదా మరో రోజు మీకే తట్టవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

కమ్యూనిస్ట్ పార్టీ వ్యాసం గురించి[మార్చు]

మీరు రాస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ గురించిన వివరాలు ఏ వెబ్ సైటు నుంచి పొందుపరుస్తున్నారో తెలియబరచండి. <ref>వెన్ సైటు లింకు </ref> అని రాస్తే చాలు. రవిచంద్ర(చర్చ) 06:31, 8 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సుస్వాగతం[మార్చు]

మీరు తెవికీలో సహాయం చేయడం చాలా సంతోషం. ఇవి ఇ మైల్ వెబ్ సైటు కాదు. ముందు మీకు ఇష్టమున్న విషయాలుతో మొదలుపెట్టండి. ఇది 40,000 పేజీలలో విస్తరించిన విజ్ఞాన సర్వస్వం అని మరచిపోవద్దు. మీరు తయారుచేయాలనుకొనే పేజీ ఇప్పటికే ఉన్నది లేనిదీ అక్షర సూచికను చూసిన తరువాతనే కొత్త పేజీ తయారుచెయ్యండి.శుభాకాంక్షలు.Rajasekhar1961 10:37, 8 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆరోగ్యం వ్యాసం[మార్చు]

మీరు సృష్టించిన వ్యాసాన్ని తుడిచి వేశాను. ఆరోగ్యము మీద వ్యాసము ఇదివరకే ఉన్నది.పేరు సరిగ్గా చూసుకుని వ్యాసాన్ని ప్రారంభించగలరు.టైపు చెయ్యడం సరిగా తెలియక పోతే లేఖిని సందర్శించగలరు రవిచంద్ర(చర్చ) 11:28, 11 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]