వాడుకరి చర్చ:Venkatmuppalla

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Venkatmuppalla గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియాలో అలా విహరించండి. ఓ అవగాహన ఏర్పడుతుంది. తెవికీ గురించి ఆకళింపు చేసుకున్న తరువాత దిద్దుబాట్లు, వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టవచ్చు.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అహ్మద్ నిసార్(చర్చ)

ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 25


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

చాలా బాగా వ్రాస్తున్నారు

[మార్చు]

వెంకటేశ్వర రావు గారూ, మీరు తెలుగులో చాలా బాగా వ్రాస్తున్నారు. మీ గ్రామ విషయాలు, ఆ పేజీలో ఇంకనూ విస్తరించి వ్రాయ వచ్చును. గ్రామం పేజీలో మీ వివరాలు వుండరాదు గాబట్టి, మీ వివరాలు మీ సభ్యుని పేజీలోకి చేర్చాను. అన్యదా భావింపకండి, మీ ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగించండి. సోదరుడు :-) అహ్మద్ నిసార్ 09:48, 19 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక సలహా

[మార్చు]

మీ గ్రామం వ్యాసంలో మీ గ్రామం గురించిన సమాచారాన్నే చేర్చండి. ఇతర సమాచారాన్ని సంబంధిత వ్యాసాల్లో రాయండి. ఉదాహరణకు పండుగల గురించిన సమాచారాన్ని పండుగ, మరియు ఉగాది కి గురించిన సమాచారాన్ని ఉగాది అనే వ్యాసాల్లో చేరిస్తే బాగుంటుంది. అలాగే మీ పేరును, అడ్రసును మొదలైన విషయాలను మీ సభ్యా పేజీల్లో తప్ప మిగతా ఎక్కడా రాయకూడదు. గమనించగలరు. రవిచంద్ర(చర్చ) 08:39, 24 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]