వాడుకరి చర్చ:Venunagidi

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Venunagidi గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Venunagidi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   JVRKPRASAD (చర్చ) 12:45, 7 అక్టోబరు 2015 (UTC)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వికీపీడియాలో "నేమ్ స్పేసు" లనబడే 16 విభాగాలున్నాయి

విజ్ఞాన సర్వస్వానికి సంబంధించిన వ్యాసాలు ప్రధాన నేమ్ స్పేసు లో ఉంటాయి. మిగతా అన్ని నేమ్ స్పేసుల లోని పేజీలకు వాటి పేర్లకు ముందు సదరు నేమ్ స్పేసు పేరు, పక్కనే "కోలన్" (:) ను తప్పనిసరిగా జోడించాలి. నేమ్ స్పేసు పేరేమీ రాయకపోతే ఆ పేజీ ప్రధాన నేమ్ స్పేసుకు చెందుతాయని అర్థం. ప్రధాన నేమ్ స్పేసు లోని పేజీలకు ముందు నేమ్ స్పేసు పేరు రాయనవసరం లేదు. వికీపీడియాలోని నేమ్ స్పేసులు ఇవి:

చర్చ:, సభ్యుడు:, సభ్యులపై చర్చ:, వికీపీడియా:, వికీపీడియా చర్చ:, బొమ్మ:, బొమ్మ చర్చ:, మీడియావికీ:, మీడియావికీ చర్చ:, మూస:, మూస చర్చ:, సహాయము:, సహాయము చర్చ:, వర్గం:, వర్గ చర్చ:, ప్రత్యేక:

ప్రధాన నేమ్ స్పేసుతో కలిపి ఇవి మొత్తం 17. ఏ నేమ్ స్పేసులోనైనా ఒక పేజీకి ఉన్న పేరు మరో పేజీకి ఉండే వీలు లేదు.

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సందేహం (agnikula kshatriyulu evaru?)[మార్చు]

YesY సహాయం అందించబడింది


Venunagidi (చర్చ) 06:10, 28 అక్టోబరు 2015 (UTC)

వేణుగారూ, తెలుగు వికీపీడియాలో గల అగ్నికులక్షత్రియులు వ్యాసం చూడండి. అగ్నికుల క్షత్రియుల గురించి మీకు తెలిసిన విషయాలను కూడా మీరు ఆ వ్యాసంలో చేర్చవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:58, 29 అక్టోబరు 2015 (UTC)