వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 29
Jump to navigation
Jump to search
- 1899 : తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు నాయని సుబ్బారావు జననం (మ.1978).
- 1950 : రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా రచయిత తల్లావజ్ఝుల సుందరం జననం.(మ.2022)
- 1961 : తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు, నిర్మాత కొణిదల నాగేంద్రబాబు జననం.
- 1985 : ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారతీయ బాక్సింగ్ ఆటగాడు విజేందర్ సింగ్ జననం. (చిత్రంలో)
- 1971 : ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు మాథ్యూ హేడెన్ జననం.
- 1959 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు గోవిందరాజులు సుబ్బారావు మరణం (జ.1895).
- 1996 : ప్రపంచంలోనే అరుదైన మానవ తయారీ యురేనియంతో పనిచేసే 30 మె.వా. అణు రియాక్టర్ కామిని, తమిళనాడులోని కల్పక్కంలో పని చెయ్యడం ప్రారంభమయింది.