వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 13
Jump to navigation
Jump to search
- ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం.
- 1679: పెను తుపానులో కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు.
- 1911: స్వామీ వివేకానందుని శిష్యురాలు, పూర్వాశ్రమంలో మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ అనే పేరుగల సిస్టర్ నివేదిత మరణం (జ.1867).
- 1936: ప్రసిద్ధ సంగీతజ్ఞుడు, ప్రముఖ వైణికుడు చిట్టిబాబు జననం (మ.1996).
- 1948: విశ్వ విఖ్యాత సంగీతకారుడు నస్రత్ ఫతే అలీఖాన్ జననం (మ. 1997).
- 1987: ప్రముఖ హిందీ సినీ గాయకుడు కిషోర్ కుమార్ మరణం (జ.1929).(చిత్రంలో)