వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 21
Appearance
- 1988 : జాతీయ వృద్ధుల దినోత్సవం
- 1914 : తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నిర్మాత పి.ఆదినారాయణరావు జననం (మ.1991).
- 1927 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి జననం (మ.2012).
- 1940 : భారతీయ చిత్రకారుడు లక్ష్మా గౌడ్ జననం.
- 1978 : తెలుగు సినిమా నటీమణి భూమిక చావ్లా జననం.(చిత్రంలో)
- 1986 : జమైకా దేశానికి చెందిన పరుగు వీరుడు ఉసేన్ బోల్ట్ జననం.
- 1992 : కె.ఆర్.నారాయణన్ భారత ఉప రాష్ట్రపతి గా బాధ్యతలు స్వీకరించాడు.
- 2006 : భారతీయ షెహనాయ్ విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ మరణం (జ.1916).