వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 8
స్వరూపం
- 1870: తిరుపతి వేంకటకవులలో ఒకడైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి జననం (మ.1950).(చిత్రంలో)
- 1921: ప్రముఖ వైద్యుడు మరియు పరిశోధకుడు వులిమిరి రామలింగస్వామి జననం.(మ.2001)
- 1929: ప్రముఖ రచయిత్రి పి.యశోదారెడ్డి జననం.(మ.2007)
- 1936: సుప్రసిద్ధ నటులు, నాటక కర్త మోదుకూరి జాన్సన్ జననం.(మ.1988)
- 1942: బొంబాయి లో జరిగిన భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో క్విట్ ఇండియా తీర్మానం ఆమోదించబడింది.
- 1981: స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్ జననం.
- 1987: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త గురజాడ రాఘవశర్మ మరణం.(జ.1899)
- 1994: ఒలింపిక్ పతకం సాధించిన రెండవ భారతీయ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను జననం.
- 2010: ప్రముఖ స్వాతంత్య్ర యోధురాలు సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ మరణం (జ.1914).