వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 17
స్వరూపం
- 1790 : రచయిత, చిత్రకారుడు, రాజకీయ నాయకుడు, శాస్త్రవేత్త, మేధావి బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరణం (జ.1706).
- 1961 : బిలియర్డ్స్ ఆటాగాడు గీత్ సేథి జననం.
- 1964 : వాయుమార్గం ద్వారా భూగోళాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి మహిళ జెర్రీ మాక్.
- 1966 : తమిళ సినిమా హీరో విక్రమ్ జననం.
- 1972 : శ్రీలంక కు చెందిన క్రికెట్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జననం.
- 1975 : భారత మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ మరణం (జ.1888). (చిత్రంలో)
- 2004 : సినిమా నటి సౌందర్య మరణం (జ. 1972).