వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 23
Jump to navigation
Jump to search
- 1995: ప్రపంచ పుస్తక దినోత్సవం
- 1616: నాటక రచయిత విలియం షేక్స్పియర్ మరణం (జ. 1564).
- 1850: ఆంగ్ల కవి విలియం వర్డ్స్ వర్త్ మరణం (జ. 1770).
- 1858: జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మాక్స్ ప్లాంక్ జననం (మ. 1947).
- 1858: భారతీయ సంఘ సంస్కర్త పండిత రమాబాయి జననం (మ. 1922).
- 1891: రచయిత, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి జననం (మ.1961).
- 1938: భారతీయ సినిమా నేపథ్యగాయని ఎస్.జానకి జననం. (చిత్రంలో)
- 1992: భారత సినీ దర్శకుడు సత్యజిత్ రే మరణం (జ. 1921).
- 2007: రష్యా రాజకీయ వేత్త బోరిస్ యెల్సిన్ మరణం (జ.1931) .