వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 30
స్వరూపం
- 1948: అమర వీరుల దినోత్సవం
- 1889: ఆధునిక హిందీ సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరు జయశంకర్ ప్రసాద్ జననం (మ.1937). (చిత్రంలో)
- 1910: భారత దేశం ఆహారధాన్యాల స్వయంసంవృద్ధి సాధించడంలో దోహదపడిన సి.సుబ్రమణ్యం జననం (మ.2000).
- 1913: ప్రముఖ చిత్రకారిణి అమృతా షేర్ జననం (మ.1941).
- 1927: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ చర్మవైద్యులు బెండపూడి వెంకట సత్యనారాయణ జననం (మ.2005).
- 1948: జాతిపిత మహాత్మా గాంధీ ని నాథూరాం గాడ్సే హత్య చేసాడు.
- 1981: బల్గేరియన్ ఫుట్ బాల్ ఆటగాడు డిమిటార్ బెర్బటోవ్ జననం.