వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 5
Jump to navigation
Jump to search
- 1531: మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ మరణం (జ.1483).
- 1592: మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి షాజహాన్ జననం (మ.1668).
- 1893: భారత దేశ ఆద్యాత్మిక గురువు పరమహంస యోగానంద జననం (మ.1952) (చిత్రంలో)
- 1902: స్వాతంత్ర్య సమరయోధుడు ఆర్. కృష్ణసామి నాయుడు జననం (మ.1937).
- 1931: తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ జననం (మ.2012).
- 1955: పశ్చిమ బెంగాల్ మొదటి మహిళా ముఖ్యమంత్రిణి మమతా బెనర్జీ జననం.
- 1985: స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితులు గరికపాటి మల్లావధాని మరణం (జ.1899).
- 1986: భారతీయ రూపదర్శి, బాలీవుడ్ నటి దీపిక పడుకొనే జననం.